SSA jobs 2023 సమగ్ర శిక్ష అభియాన్ నుండి 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

SSA Jobs 2023 Recruitment :

SSA సమగ్ర శిక్ష అభియాన్ నుండి జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హత గల వారు ఈ నోటిఫికేషన్ కు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్మా యాప్ – క్లిక్ హియర్
Jobalerts
20230113 113048
SSA AP 2023

AP SSA Vacancy 2023 :

  • జూనియర్ అసిస్టెంట్
  • డేటా ఎంట్రీ ఆపరేటర్
  • ఆఫీస్ సబ్ ఆర్డినేట్

SSA AP Notification 2023 Eligibility Criteria :

వయస్సు :

  • 18 – 44 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
  • SC, ST, BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

ఆఫీస్ సబ్ ఆర్డినేట్ :

  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్ :

  • ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
  • MS ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • DCA లేదా PGDCA కోర్స్ యొక్క సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. (లేదా)
  • ఏదైనా కంప్యూటర్ కోర్సు కలిగిన గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ :

  • ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
  • టైపింగ్ స్కిల్స్, MS ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • DCA లేదా PGDCA కోర్స్ యొక్క సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. (లేదా)
  • ఏదైనా కంప్యూటర్ కోర్సు కలిగిన గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.
SSA Non Teaching Staff Recruitment 2023 Apply process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • విద్యార్హత పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.

జీత భత్యాలు :

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంది.

SSA Jobs 2023 Recruitment Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs 2023

5 thoughts on “SSA jobs 2023 సమగ్ర శిక్ష అభియాన్ నుండి 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment