Bank Jobs 2023, CBI Recruitment 2023 :
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న హ్యూమన్ రిసోర్స్ డవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం తేది – జనవరి 21, 2022
- దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 11, 2023
CBI Vacancy 2023 :
- చీఫ్ మేనేజర్( స్కెల్ – 4) – 50 పోస్టులు
- సీనియర్ మేనేజర్( స్కెల్ – 3) – 200 పోస్టులు
Central Bank of India Notification 2023 Eligibility Criteria :
విద్యార్హతలు :
- ఏదైనా డిగ్రితో పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- చీఫ్ మేనేజర్ – 40 సంవత్సరాలు,
- సీనియర్ మేనేజర్ – 35 సంవత్సరాలు,
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
- ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ దివ్యంగులకు అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Central Bank of India Chief Manager & Senior Manager Recruitment 2023 Apply Online :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- విద్యార్హతల పత్రాలు
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు రూ 25,000/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష
I need to apply for the post but it’s not opening