Agriculture Jobs 2023 :
TSPSC తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వివిధ ప్రభుత్వ ఆఫీసులలో ఖాళీగా గల గ్రూప్ – 3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 26 ప్రభుత్వ విభాగాల ఆఫీసులలో కలిపి మొత్తం 1365 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం తేది – జనవరి 24, 2022
- దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 23, 2023
Group 3 Recruitment 2023 Vacancy :
మొత్తం గ్రూప్-3 ఖాళీలు – 1365
శాఖల వారీగా ఖాళీల వివరాలు :
- రెవెన్యూ – 73
- ఎస్సీ సంక్షేమం – 36
- మాధ్యమిక విద్య – 56
- రవాణా – 12
- గిరిజన సంక్షేమం – 27
- మహిళాశిశు సంక్షేమం – 3
- యువజన సర్వీసులు – 5
- గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) – 1
- వ్యవసాయం – 27
- పశుసంవర్ధకం – 2
- బీసీ సంక్షేమం – 27
- ఇంధనం – 2
- పర్యావరణ, అటవీ – 7
- ఆర్థిక – 712
- పౌరసరఫరాలు – 16
- సాధారణ పరిపాలన – 46
- వైద్య, ఆరోగ్యం – 39
- ఉన్నతవిద్య – 89
- హోం – 70
- పరిశ్రమలు, వాణిజ్యం – 25
- నీటిపారుదల – 1
- కార్మిక – 33
- మైనార్టీ సంక్షేమం – 6
- పురపాలక – 18
- పంచాయతీరాజ్ – 29
- ప్రణాళిక – 3
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TSPSC Group 3 Notification 2023 Eligibilty Criteria :
వయస్సు :
- 30 ఏళ్ల వయస్సు మించకూడదు.
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- OBC, ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
- దివ్యంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
ఇంటర్ / డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
TSPSC Group 3 Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- ఇంకమ్ సెర్టిఫికెట్
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు రూ 30,000/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
- ధ్రువపత్రాల పరిశీలన
- రూల్ ఆఫ్ రిజర్వేషన్
TSPSC Group III Services Recruitment 2023 Online Apply Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Agriculture jobs 2023, agricultural jobs 2023, group 3 recruitment 2023, TSPSC Group 3 Recruitment 2023, TSPSC Group 3 Notification 2023,TSPSC Group III Services Recruitment 2023, TSPSC Group 3 Recruitment 2023 Apply Online
Outsorsing working candidates apply is not available not age limit candidates apply chances please help
Saparete ga link em vundadu, apply chesetappudu oka column vuntundi, daanini fill cheste chalu
Super