IDBI Bank Recruitment 2023 :
IDBI ఇండస్ట్రియల్ డవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |
IDBI Vacancy 2023 :
- అసిస్టెంట్ మేనేజర్ – 600 పోస్టులు
- స్పెసిలిస్ట్ ఆఫీసర్ – 114 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 714 పోస్టులు

Idbi specialist officer recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Inter Results 2025 | అత్యంత వేగంగా పారదర్సకంగా విడుదలైన ఇంటర్ ఫలితాలు
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/-
- చెల్లింపు విధానం – ఆన్ లైన్
ఎంపిక విధానం :
- ఆన్ లైన్ రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ వెరిఫికేషన్
IDBI Assistant Manager Recruitment 2023 :
అసిస్టెంట్ మేనేజర్ :
- ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
స్పెసిలిస్ట్ ఆఫీసర్ :
- బీటెక్, బీఈ, ఎంసీఏ, బిసిఏ, బీఎస్‌సీ (IT), ఎంఎస్‌సీ (IT), ఎంటెక్, ఎంఈ, ఎంబిఏ, ఎంఏ, ఎంఎస్‌సీలలో ఉత్తీర్ణులై ఉండాలి.