APSRTC Recruitment 2023 ఏపియస్ఆర్టీసీ నుండి కొట్టగా ఉద్యోగాలు భర్తీ

APSRTC నుండి నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. APSRTCలో 2,500 మంది ఉద్యోగులను కొత్తగా రిక్రూట్ చేసుకోనున్నారు. నెల రోజుల్లో నియామక నోటీసు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు గారు ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వీరంతా శిక్షణ పూర్తి చేసుకొని జనవరి నాటికి విధుల్లోకి వస్తారని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. మరి ఈ p;ఒస్తు ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు, అర్హతలు లాంటి పూర్తీ వివరాలను తెలుసుకుందాం.

Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

20230725 113030

APSRTC Vacancy 2023 :

  • డ్రైవర్లు – 2500 పోస్టులు

Read Also : TSRTC లేటెస్ట్ నోటిఫికేషన్

Latest APSRTC Notification 2023 Qualifications :

వయస్సు :

  • 18 నుండి 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • భారీ వాహన డ్రైవింగ్‌ లైసెన్స్ కలిగి ఉండాలి.
APSRTC Recruitment 2023 Apply Procedure :

• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : త్వరలో తెలియజేస్తారు
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : త్వరలో తెలియజేస్తారు

ఎంపిక ప్రక్రియ :

  • డ్రైవింగ్ టెస్ట్
APSRTC Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

9 thoughts on “APSRTC Recruitment 2023 ఏపియస్ఆర్టీసీ నుండి కొట్టగా ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment