AP Inter Results 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) వారు ఇంటర్ పరీక్షల ఫలితాలను ఈ రోజు విడుదల చేయనున్నారు. మార్చి 15 నుండి ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 03, 2023 వరకు జరిగాయి అలానే మార్చి 16, 2023 నుండి ప్రారంభమైన ఇంటర్ రెండవ సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 04, 2023 వరకు జరిగాయి. ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న వారికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఇంటర్ ఫలితాలను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
Inter results 2023 AP :
10,03,990 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 4,84,197 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా 5,19,793 మంది రెండవ సంవత్సరం విద్యార్థులున్నారు. ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో లేదా క్రింది ముఖ్యమైన లింకులు విభాగంలో అందుబాటులో ఉంటాయి, లింక్ పై క్లిక్ చేసి పొందగలరు. అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
BIEAP Inter Results 2023 :
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ :
- 15 మార్చి 2023 : 2వ భాషా పేపర్-I
- 17 మార్చి 2023 : ఇంగ్లీష్ పేపర్-I
- 20 మార్చి 2023 : గణితం పేపర్ – IA, బోటనీ పేపర్ – I, సివిక్స్ పేపర్ – I
- 23 మార్చి 2023 : గణితం పేపర్ -IB, బోటనీ పేపర్ – I, సివిక్స్ పేపర్ – I
- 25 మార్చి 2023 : ఫిజిక్స్ పేపర్ – I, ఎకనామిక్స్ పేపర్ – I
- 28 మార్చి 2023 : కెమిస్ట్రీ పేపర్ – I, కామర్స్ పేపర్ – I, సోషియాలజీ పేపర్ – I, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ – I
- 31 మార్చి 2023 : పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ పేపర్ – I, కోర్సు మ్యాథ్స్ పేపర్ – I (బైపీసీ విద్యార్థుల కోసం)
- 03 ఏప్రిల్ 2023 : మోడరన్ లాంగ్వేజ్ పేపర్ – I, జాగ్రఫీ పేపర్ – I
2nd Year Exam Schedule :
- 16 మార్చి 2023 : 2వ భాషా పేపర్ – II
- 18 మార్చి 2023 : ఇంగ్లీష్ పేపర్ – II
- 21 మార్చి 2023 : గణితం పేపర్ – IA, బోటనీ పేపర్ – I, సివిక్స్ పేపర్ – I
- 24 మార్చి 2023 : గణితం పేపర్ -IB, బోటనీ పేపర్ – I, సివిక్స్ పేపర్ – I
- 27 మార్చి 2023 : ఫిజిక్స్ పేపర్ – I, ఎకనామిక్స్ పేపర్ – I
- 29 మార్చి 2023 : కెమిస్ట్రీ పేపర్ – I, కామర్స్ పేపర్ – I, సోషియాలజీ పేపర్ – I, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ – I
- ఏప్రిల్ 1, 2023 : పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ పేపర్ – I, కోర్సు మ్యాథ్స్ పేపర్ – I (బైపీసీ విద్యార్థుల కోసం)
- ఏప్రిల్ 4, 2023 : మోడరన్ లాంగ్వేజ్ పేపర్ – I, జాగ్రఫీ పేపర్ – I
Good