Postal GDS Apply Online 2023 in telugu పోస్టల్ శాఖలో విడుదలైన 40,448 ఉద్యోగాలకు ఆన్ లైన్ చేయు విధానం

Postal GDS Apply Online 2023 in telugu :

Postal GDS పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఖాళీగా గల గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత గ్రామలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి, వీడియోను వీక్షిస్తూ దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు, విద్యార్హత, వయస్సు లాంటి పూర్తి వివరాల కొరకు క్లిక్ చేయండి. – క్లిక్ హియర్

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230129 083811
Post office jobs 2023

India Post GDS Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • కంప్యూటర్ పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తారు.

Gramin Dak Sevak Recruitment 2023 Apply Online :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs 2023

India Post GDS Recruitment 2023, India Post GDS Notification 2023, Telangana Postal Circle GDS Recruitment 2023, AP Postal Circle GDS Recruitment 2023, GDS Recruitment 2023 Apply Online, India Post GDS Recruitment 2023 for 40889 Vacancy, AP Post Office Recruitment 2023, Post Office Recruitment 2023, AP Postal Circle GDS Recruitment 2023, GDS Cycle 5 notification 2023, GDS Online apply 2023

12 thoughts on “Postal GDS Apply Online 2023 in telugu పోస్టల్ శాఖలో విడుదలైన 40,448 ఉద్యోగాలకు ఆన్ లైన్ చేయు విధానం”

Leave a Comment