India Post GDS Special Recruitment 2023 :
ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పోస్టల్ శాఖ వారు దేశవ్యాప్తంగా ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.సంబంధించింది. దీనికి సంబంధించి, డైరెక్టర్ జనరల్ పోస్టల్ సర్వీసెస్ D.O దయతో కూడిన సూచన ఆహ్వానించబడింది. ఇందులో భాగంగా అన్ని గ్రామాల నుండి ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడానికి తెరవడానికి ప్రతిపాదించబడిన కొత్త BO లకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని సర్కిల్‌లను అభ్యర్థించారు. పోస్టల్ సర్కిల్‌ల నుండి అందిన సమాచారం ఆధారంగా, కొత్త BOS తెరవడానికి అవసరమైన GDS BPM, GDS ABPM, మెయిల్ ఓవర్‌సీర్, పోస్టల్ అసిస్టెంట్ మరియు ఇన్‌స్పెక్టర్ పోస్టులను సృష్టికి అనుమతి ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ప్రారంభానికి సంబంధించి 5746 కొత్త GDS BPM పోస్టులు, 7082 కొత్త GDS ABPM, 275 కొత్త పోస్టల్ అసిస్టెంట్, 60 కొత్త ఇన్‌స్పెక్టర్ పోస్టులు మరియు 120 కొత్త మెయిల్ ఓవర్‌సీర్ పోస్టుల మంజూరు కోసం సమర్థ అధికారం యొక్క ఆమోదం తెలియజేయబడింది. దేశంలోని అన్ని గ్రామాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడానికి 5746 కొత్త BOలు అవసరం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. సొంత గ్రామలలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
GDS Special Notification 2023 Vacancy :
- BPM (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) – 5746
- ABPM ( అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) – 7082
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం – మే 22, 2023
- దరఖాస్తు చివరి తేదీ – జూన్ 06, 2023
- కరెక్షన్ చేయడానికి – జూన్ 12 & 14, 2023
- రిజల్ట్ విడుదల తేదీలు : జూన్ 3 లేదా 4వ వారంలో
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- కంప్యూటర్ పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం :
- పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
Post Office GDS Notification 2023 Qualifications :
వయస్సు :
- 42 ఏళ్ల వయస్సు మించకూడదు.
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- OBC, ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
- దివ్యంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
- పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి.
- స్థానిక భాష తప్పనిసరిగా పదో తరగతి నందు చదవి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
Super 👍
My self Pragna . I completed my intermediate with 1000/923 marks. So I like do this job ..I’m so interested and happy to willing this opportunity.
Apply cheyagalaru
Naku job kavali