AP Revenue Department Recruitment 2023 రెవెన్యూశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Revenue Department Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ రెవెన్యూశాఖలో ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 10వ నుండి నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి …
AP Revenue Department Recruitment 2023 రెవెన్యూశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Read More »