Flipkart Notification 2023 ఫ్లిప్ కార్ట్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ విడుదల

Flipkart Notification 2023 :

వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా, అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారిద్దరికీ flipkart నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్లిప్కార్ట్ నందు ఖాళీగా గల కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231009 102338

Teliperformanace ఆధ్వర్యంలో Flipkart నందు గల కస్టమర్ సపోర్ట్ ఖాళీలు విడుదల చేయబడ్డాయి. విద్యార్హత, ఖాళీలు తదితర పూర్తి వివరాలు క్రింది విభాగంలో చదివి దరఖాస్తు చేసుకోండి.

హోదా – కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్
వర్కింగ్ మోడ్ – ఇంటి నుండి పని చేయండి (వాయిస్ మరియు చాట్)
షిఫ్ట్ పరిష్కరించబడింది – స్ప్లిట్ షిఫ్ట్
ఉదయం – 11:30 నుండి 3:00 వరకు
సాయంత్రం – 7:30 నుండి 12:00 వరకు
పని దినాలు – 5.5 రోజులు పని
CTC -18,000 (ఫ్రెషర్)
CTC 19,000 (గ్రాడ్యుయేట్ + 6 నెలల అనుభవం)
విద్యార్హత – గ్రాడ్యుయేట్/ఇంటర్మీడియట్
పని అనుభవం – ఫ్రెషర్/అనుభవం

అప్లై విధానం :

దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 18 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.  

అప్లై ఆన్ లైన్ లింకులు :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

14 thoughts on “Flipkart Notification 2023 ఫ్లిప్ కార్ట్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ విడుదల”

Leave a Comment