Amazon KYC Support Jobs 2023 అమెజాన్ నందు కేవైసీ డాక్యుమెంట్ వెరిఫై చేయు జాబ్స్

Amazon KYC Support job Work from Home :

Amazon పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతున్నారా అయితే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాల వారికి అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా సెల్లింగ్ పాట్నర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230224 084328
work from home jobs 2023
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభం – ఫిబ్రవరి 20, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఫిబ్రవరి 28, 2023

Amazon KYC Support Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

Amazon jobs work from home :

వయస్సు :

  • 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

విద్యార్హత :

  • ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.
  • అధిక స్థాయి గోప్యత మరియు డేటా భద్రతా ప్రమాణాలను నిర్వహించగల సామర్థ్యం
  • Microsoft Office, Outlook, Word మరియు Excel నందు అనుభవం
  • ఉద్యోగంలో రాత్రి షిఫ్ట్‌లతో సహా 24/7 వాతావరణంలో పని చేయడం మరియు వ్యాపార అవసరాల ఆధారంగా షిఫ్టులు నిర్ణయించబడతాయి.
  • రొటేషనల్ షిఫ్ట్ గా రెండు వరుసగా రోజు సెలవు ఇస్తారు.
  • ఇది 2 వరుస రోజుల సెలవుతో 5 రోజుల పని.
Amazon WFH Jobs 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs 2023

11 thoughts on “Amazon KYC Support Jobs 2023 అమెజాన్ నందు కేవైసీ డాక్యుమెంట్ వెరిఫై చేయు జాబ్స్”

Leave a Comment