GDS Results 2023 గ్రామీణ డాక్ సేవక్ కట్ ఆఫ్, ఏపి మరియు తెలంగాణా లో ఎన్ని మార్కులకు పోస్టు లభిస్తుంది

GDS Results 2023 :

భారత పోస్టల్ శాఖ వారు 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసినదే. ఈ రిక్రూట్‌మెంట్ యొక్క నమోదు ప్రక్రియ జనవరి నెలలో మొదలై ఫిబ్రవరి 16, 2023 న పూర్తైంది. అభ్యర్థులు పోస్టల్ శాఖ నుండి విడుదలైన గ్రామీణ డాక్ సేవక్ 2023 పోస్టుల ఫలితాల కొరకు ఎదుచూస్తున్నారు. అయితే వీటిని త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సారి ఎన్ని మార్కులకు ఈ కట్ ఆఫ్ వుండనుందో చూద్దాం.

Postal gds results 2023
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

India Post GDS Results 2023 | Ap Cut Off Marks :

గత ఏడాది పోస్టల్ వారు ఎంపిక చేసిన అభ్యర్థుల మార్కుల ఆధారంగా గమనించిట్లైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటగా గమనిద్దాం. ఆన్ రిసర్వేడ్ క్యాటగిరిలో తమ 10వ తరగతి నందు 95 పర్సెంటేజ్ మార్కులు పొందిన వారికి పోస్టు లభించే అవకాశం ఉంది, ఎస్సి క్యాగిరిలో 93 పర్సెంటేజ్, ఎస్టీ క్యాటగిరిలో 93 పర్సెంటేజ్ ఓబీసీ క్యాటగిరిలో 95 పర్సెంటేజ్, ఈడబ్ల్యూఎస్
క్యాటగిరిలో 93 పర్సెంటేజ్ అలానే వికలాంగ అభ్యర్థులకు 91 పర్సెంటేజ్ మార్కులు వచ్చివున్నట్లైతే కచ్చితంగా పోస్టు లభించే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రంURSCSTOBCEWSPH
AP959393959391
TS94.593.1593.159593.589

TS Cut off marks 2023 :

తెలంగాణా రాష్ట్రంలో గమనించినట్లైతే ఆన్ రిసర్వేడ్ క్యాటగిరిలో తమ 10వ తరగతి నందు 94.50 పర్సెంటేజ్ మార్కులు పొందిన వారికి పోస్టు లభించే అవకాశం ఉంది, ఎస్సి క్యాగిరిలో 93.15 పర్సెంటేజ్, ఎస్టీ క్యాటగిరిలో 93.15 పర్సెంటేజ్ ఓబీసీ క్యాటగిరిలో 95 పర్సెంటేజ్, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరిలో 93.5 పర్సెంటేజ్ అలానే వికలాంగ అభ్యర్థులకు 89 పర్సెంటేజ్ మార్కులు వచ్చివున్నట్లైతే కచ్చితంగా పోస్టు లభించే అవకాశాలు ఉన్నాయి.

India Post GDS Results 2023 :

ఇప్పుడు, ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2023 కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులందరి యొక్క ఎంపిక జాబితాను ఇండియా పోస్ట్ వారు త్వరలో విడుదల చేస్తారు. ఈ ఫలితాలకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లు మరియు వార్తలను అభ్యర్థులు ఎప్పటికప్పుడు jobalertszone నందు తనిఖీ చేసి తెలుసుకోవచ్చు.

Postal GDS Results 2023 :

ఇండియా పోస్ట్ GDS ఫలితాన్ని PDF ఫార్మాట్‌లో విడుదల చేస్తుంది. 10వ తరగతి ఆమోదించబడిన బోర్డుల సెకండరీ స్కూల్ పరీక్షలో పొందిన మార్కుల మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. ఇండియా పోస్ట్ GDS 2023 ఫలితం PDF ఎంపికైన అభ్యర్థుల వివరాలను కలిగి ఉంటుంది. ఇండియా పోస్ట్ GDS ఫలితాలు మార్చి నెలలో ఆశించబడు తున్నాము. అధికారిక వెబ్సైట్ లేదా క్రింది లింక్ పై క్లిక్ చేసి కూడా ఫలితాలు పొందవచ్చు.

Steps to Download Gramin Dak Sevak Result 2023 :

  • మెరిట్ జాబితా లేదా ఫలితాన్ని రాష్ట్రాల వారీగా తనిఖీ చేయడానికి క్రింద లింక్ పై క్లిక్ చేయండి.
  • ముందుగా appost.in అధికారిక సైట్‌ని సందర్శించండి
  • పోస్టల్ GDS ఫలితం 2023ని ఫలితాల విభాగం పైన ఇవ్వబడుతుంది.
  • దాని కింద మీరు దరఖాస్తు చేసుకున్న రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  • ఆ తర్వాత పోస్టల్ GDS ఫలితం 2023 PDF డౌన్‌లోడ్ చేయబడుతుంది.
  • డివిజన్, పోస్ట్ పేరు, వర్గం, రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం పరిశీలించండి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఫలితాలుక్లిక్ హియర్
Central govt jobs 2023

6 thoughts on “GDS Results 2023 గ్రామీణ డాక్ సేవక్ కట్ ఆఫ్, ఏపి మరియు తెలంగాణా లో ఎన్ని మార్కులకు పోస్టు లభిస్తుంది”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top