TS Outsourcing jobs 2024 అవుట్సోర్సింగ్ విధానంలో మొదటి నోటిఫికేషన్

TS Outsourcing jobs 2024 :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మొదటి అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా ఆరోగ్య సంఘం నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్మీడియట్ పాసైట్ చాలు. ఇందులో పార మెడికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240113 092931

TS Outsorcing jobs 2024 Vacancy :

TS Outsourcing నోటిఫికేషన్ నుండి మొత్తం 16 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • పార మెడికల్ అసిస్టెంట్ – 04 పోస్టులు
  • ల్యాబ్ టెక్నీషియన్ – 04 పోస్టులు
  • జియన్యం – 04 పోస్టులు
  • మెడికల్ ఆఫీసర్ – 04 పోస్టులు

TS Outsourcing jobs notification 2024 Eligibility :

వయోపరిమితి :

AP Govt 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP Govt నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

  • MBBS ఉత్తీర్ణత మరియు సైనాలజీ కోర్సు నందు 6 నెలల సర్టిఫికెట్, TS మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేయబడింది
  • GNM – GNM ఉత్తీర్ణత మరియు TS పారామెడికల్ బోర్డు కోసం నర్సింగ్ కౌన్సిల్‌తో నమోదు చేయబడింది
  • టెక్నీషియన్ – ల్యాబ్‌లో 2 సంవత్సరాల అనుభవంతో B.Sc MLT లేదా DMLT
  • పార మెడికల్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “TS Outsourcing jobs 2024 అవుట్సోర్సింగ్ విధానంలో మొదటి నోటిఫికేషన్”

Leave a Comment