SSA AP Recruitment 2023 యస్ యస్ ఏ నుండి 1358 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

SSA AP Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బోధనా సిబ్బంది పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230528 195303
SSA Jobs 2023

AP SSA Vacancy 2023 :

ఖాళీలు :

  • ప్రిన్సిపాల్ – 92 పోస్టులు
  • పీజీటీ – 846 పోస్టులు
  • సీఆర్జీ – 374 పోస్టులు
  • పీఈటీ – 16 పోస్టులు
  • మొత్తం – 1358 పోస్టులు

KGBV Recruitment 2023 Apply Process :

  • KGBV అధికారిక వెబ్‌సైట్‌ అయినటువంటి apkgbv apcfss.in ని సందర్శించండి.
  • Career option ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త విండో తెరవబడుతుంది. దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌తో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి.
  • KGBV Recruitment 2023 దరఖాస్తు ఫారమ్ ప్రకారం అవసరమైన అన్ని వివరాలను పూరించండి.
  • ఫోటోగ్రాఫ్, సంతకం మరియు అవసరమైన పత్రాల యొక్క స్కాన్ చేసిన కాపీని అటాచ్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి దరఖాస్తు రుసుమును చెల్లించండి.
  • భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 00/-
  • చెల్లింపు విధానం – ఆన్ లైన్

ఎంపిక విధానం :

  • షార్ట్ లిస్టింగ్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

వయస్సు :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
APKGBV Online Application Form 2023 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “SSA AP Recruitment 2023 యస్ యస్ ఏ నుండి 1358 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment