DDA Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

DDA Recruitment 2023 :

జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వివిధ పోస్టుల కలుపుకొని మొత్తం 687 మంది అభ్యర్థులను రిక్రూట్ చేయడానికి DDA అధికారిక నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 3 జూన్ 2023న ప్రారంభమవుతుంది. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వారి ఖాళీలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటివి చదివి దరఖాస్తు చేసుకోండి.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

ముఖ్యమైన తేదీలు :

  • DDA JE షార్ట్ నోటీసు విడుదల తేదీ – మే 24, 2023
  • అధికారిక నోటిఫికేషన్ విడుదల తేదీ – జూన్ 03, 2023
  • దరఖాస్తు కు ప్రారంభ తేదీ – జూన్ 03, 2023 నుండి ప్రారంభమవుతుంది
  • దరఖాస్తు కు ప్రారంభ తేదీ – 02 జూలై 2023తో ముగుస్తుంది
20230525 095430
sachivalayam jobs 2023

DDA ASO Recruitment 2023 :

ఖాళీలు :

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 194 పోస్టులు
  • జూనియర్ ఇంజనీర్ (సివిల్) – 236 పోస్టులు
  • సర్వేయర్ – 13 పోస్టులు
  • పట్వారీ – 40 పోస్టులు
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 194 పోస్టులు
  • అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ – 51 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 125 పోస్టులు
  • ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ – 09 పోస్టులు
  • లీగల్ అసిస్టెంట్ – 15 పోస్టులు
  • నాయబ్ తహసీల్దార్ – 04 పోస్టులు
  • మొత్తం ఖాళీలు – 687 పోస్టులు

DDA JE Recruitment 2023 Apply Process :

అప్లై ప్రాసెస్ :

  • DDA ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌ dda.gov.in ని సందర్శించండి.
  • Career option ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త విండో తెరవబడుతుంది. దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌తో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి.
  • DDA JE 2023 దరఖాస్తు ఫారమ్ ప్రకారం అవసరమైన అన్ని వివరాలను పూరించండి.
  • ఫోటోగ్రాఫ్, సంతకం మరియు అవసరమైన పత్రాల యొక్క స్కాన్ చేసిన కాపీని అటాచ్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి దరఖాస్తు రుసుమును చెల్లించండి.
  • భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/-
  • చెల్లింపు విధానం – ఆన్ లైన్

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ వెరిఫికేషన్
DDA Notification 2023 Qualifications :

వయస్సు :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

పోస్టును బట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ, బియి, టెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

DDA AAO Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “DDA Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment