Central Govt Jobs

NEPA Recruitment 2023 డైరెక్ట్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లడంతో జాబ్స్

NEPA Recruitment 2023 : NEPA నార్త్ ఈస్ట్రన్ పోలీస్ అకాడమీ నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మల్టితాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు …

NEPA Recruitment 2023 డైరెక్ట్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లడంతో జాబ్స్ Read More »

UOH Recruitment 2023 అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

UOH Recruitment 2023: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అటెండర్, లైబ్రరీ అసిస్టెంట్, సూపరింటెండెంట్లు మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ …

UOH Recruitment 2023 అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Read More »

CWC Recruitment 2023 గిడ్డంగుల ఆఫీసులలో వుద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

CWC Recruitment 2023 : భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్. ఇది ప్రభుత్వ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలకు గిడ్డంగుల, నిల్వ మరియు మల్టీమోడల్ రవాణా సేవలను అందిస్తుంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, సూపరింటెండెంట్లు మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు …

CWC Recruitment 2023 గిడ్డంగుల ఆఫీసులలో వుద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Read More »

Central Railway Recruitment 2023 రైల్వేశాఖలో 2409 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Central Railway Recruitment 2023: RRC రైల్వే రిక్రూట్మెంట్ సెల్ పరిధిలోని, CR సెంట్రల్ రైల్వే నిరుద్యోగ అభ్యర్థులకు మంచి శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా పలు అప్రంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2409 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 29న ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 28న ముగిస్తుంది. అర్హత, ఆసక్తి …

Central Railway Recruitment 2023 రైల్వేశాఖలో 2409 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Read More »

Airport jobs 2023 ఎయిర్ పోర్టులలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Airport Jobs 2023 : చెన్నైలోని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (AAICLAS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుకు సంబంధించి రెండు రోజులలో ముగించనుంది, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకొని వారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో 105 ట్రాలీ రేటివర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు …

Airport jobs 2023 ఎయిర్ పోర్టులలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »

UIIC Recruitment 2023 బీమా సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

UIIC AO Recruitment 2023 UIIC భారతదేశంలోని ప్రసిద్ధ బీమా కంపెనీలో కెరీర్‌ను నిర్మించాలనుకునే వారికి గొప్ప అవకాశం వచ్చింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఆగస్ట్ 23, 2023 న అధికారికంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (స్కేల్-I) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఇద్దరునూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద …

UIIC Recruitment 2023 బీమా సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది Read More »

Attendar Jobs 2023 కేవలం ఇంటర్ అర్హతతో అటెండర్, జూ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

Attendar Jobs 2023 : NIT నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 20, 2023 నుంచి సెప్టెంబర్ 06, 2023 వరకూ అందుబాటులో ఉంటుంది. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆంధ్రప్రదేశ్ …

Attendar Jobs 2023 కేవలం ఇంటర్ అర్హతతో అటెండర్, జూ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ Read More »

CWC Recruitment 2023 గ్రామీణ గిడ్డంగుల కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

CWC Recruitment 2023 : సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ నుండి సొంత ప్రాంతాలలో జాబ్ చేయు విధంగా పలు విభాగాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ఇంజనీర్, అకౌంటెంట్, సూపరింటెండెంట్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇలా మొత్తంగా 153 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తును 26 ఆగస్టు 2023 నుండి 24 సెప్టెంబర్ 2023 వరకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ …

CWC Recruitment 2023 గ్రామీణ గిడ్డంగుల కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Read More »

IFFCO Recruitment 2023 వ్యవసాయ శాఖలో ట్రైనింగ్ తో పాటు ఉద్యోగం ఉంటుంది

IFFCO Recruitment 2023 : IFFCO వ్యవసాయ శాఖ పరిధిలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ నుండి ట్రైనీ పోస్టుల ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 31, 2023లోపు …

IFFCO Recruitment 2023 వ్యవసాయ శాఖలో ట్రైనింగ్ తో పాటు ఉద్యోగం ఉంటుంది Read More »

CAG Recruitment 2023 డిగ్రీ అర్హతతో కాగ్‌లో భారీగా ఉద్యోగాలు.

CAG Recruitment 2023 : CAG కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ అందించింది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో CAG భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 1773 కాగ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ అప్లికేషన్ ఆగస్టు 17న ప్రారంభమైంది. ఈ గడువు సెప్టెంబర్ 17తో ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు క్రింద పొందుపరిచిన సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో …

CAG Recruitment 2023 డిగ్రీ అర్హతతో కాగ్‌లో భారీగా ఉద్యోగాలు. Read More »

RRC Recruitment 2023 రైల్వేశాఖలో పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

RRC Recruitment 2023 : రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వేశాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ రైల్వేస్ లో టెక్నికల్ అసోసియేట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక …

RRC Recruitment 2023 రైల్వేశాఖలో పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు Read More »

AAI Recruitment 2023 ఎయిర్ పోర్టులలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

AAI Recruitment 2023 : ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల కోసం చాల రోజుల నుండి ఎదురుచుస్తున్నారా అయితే మీకోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి AAI ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఆన్ లైన్ దరఖాస్తులు ఆగస్టు 05, 2023న ప్రారంభమై మరియు …

AAI Recruitment 2023 ఎయిర్ పోర్టులలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు Read More »

ADA Recruitment 2023 ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ADA Recruitment 2023 : ADA ఎరో నాటికల్ వలప్‌మెంట్ ఏజెన్సీ నుండి 53 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రప్రభుత్వ సంస్థ కావున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఆగస్టు 11 నుండి సెప్టెంబర్ 8 తేది వరకు …

ADA Recruitment 2023 ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Read More »

ICMR NIOH Recruitment 2023 అటెండర్ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్

ICMR NIOH Recruitment 2023 : ICMR NIOH ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్  ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసై వారు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ …

ICMR NIOH Recruitment 2023 అటెండర్ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ Read More »

Airport Jobs 2023 ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IGI Aviation Recruitment 2023 : ఇంటర్ అర్హత ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నారా, అయితే IGI Aviation ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. జూలై 09వ తేదీ నుండి జూలై 31వ తేదీ …

Airport Jobs 2023 ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »

TS Govt Jobs 2023 రాతపరీక్ష లేకుండా ఆకాశవాణి ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS Govt Jobs 2023 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాలలోని ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం నందు ఖాళీగా గల PTC పార్ట్ టైమ్ కరస్పాండెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – …

TS Govt Jobs 2023 రాతపరీక్ష లేకుండా ఆకాశవాణి ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »

IPPB Recruitment 2023 పోస్ట్ ఆఫీస్ యొక్క బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IPPB Recruitment 2023 In telugu : IPPB ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఖాళీగా గల ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారానే ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు …

IPPB Recruitment 2023 పోస్ట్ ఆఫీస్ యొక్క బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »

SSC JE Recruitment 2023 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 1324 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSC JE Recruitment 2023 : SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జూనియర్ ఇంజనీర్ (JE) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. SSC JE నోటిఫికేషన్ 2023 PDF ఇక్కడ ఇవ్వబడింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి జూనియర్‌ ఇంజినీర్స్‌ ఉద్యోగ నియామకాలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేదా శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) …

SSC JE Recruitment 2023 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 1324 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »

HDFC Bank Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

HDFC Bank Jobs 2023 : HDFC బ్యాంకింగ్ రంగంలో జాబ్ చేయాలనుకునే వారికి శుభవార్త. HDFC బ్యాంక్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో భారీగా 100 పోస్టులను భర్తీ చేయుటకు దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జులై 21 నుండి ప్రారంభమైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష …

HDFC Bank Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Read More »

NIELIT Recruitment 2023 కేవలం 10th అర్హతతో సమాచార శాఖలో ఉద్యోగాలు భర్తీ

NIELIT Recruitment 2023 : NIELIT నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష,ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి …

NIELIT Recruitment 2023 కేవలం 10th అర్హతతో సమాచార శాఖలో ఉద్యోగాలు భర్తీ Read More »

Scroll to Top