PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

PDUNIPPD Recruitment 2024 :

సంక్షేమ శాఖలోని దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ డిప్యుటేషన్ వారు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి అర్హత కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ యొక్క దరఖాస్తు ఫారమ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

PDUNIPPD Vacancy 2024 :

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III విభాగంలో 02 పోస్టులు, 01 ప్రాథమిక సహాయకుడు, 02 అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు, 02 లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ కాలిపర్ మేకర్స్ కమ్ PO టెక్నీషియన్ గ్రేడ్ III నందు 01 పోస్టు, MTS విభాగంలో 09 పోస్టులు, తదితర ఖాళీలు కలవు.

Clerk jobs 2024 Qualifications :

వయస్సు :

PDUNIPPD jobs 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. PDUNIPPD నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

పోస్టును బట్టి డిగ్రీ, సీఐ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక మూడు స్టేజులో జరుగుతుంది. మొదటి స్టేజులో ప్రిలిమ్స్, మెయిన్ (రాతపరీక్షలు) ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన వారికి ఎంపిక చేయడం జరుగుతుంది.

మరిన్ని ఉద్యోగాలు :

PDUNIPPD Recruitment 2024 Apply Online :
  1. PDUNIPPD Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. రిక్రూట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్‌మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
  3. అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్‌ బోర్డ్ తెరవబడుతుంది.
  4. రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
  5. ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
  6. రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

PDUNIPPD నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు అనేవి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 100/- చెల్లించవలసి ఉంటుంది. మిగితా అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జూన్ 12, 2024.
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – జులై 02, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
20240615 123648

Leave a Comment