March 2022

BOB బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు భర్తీ

BOB Recruitment 2022 Notification : BOB ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే షార్టులిస్ట్ చేయడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి …

BOB బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు భర్తీ Read More »

ఇంటర్ తో ఆర్టిలరీ సెంటర్స్ నందు క్లర్క్ ఉద్యోగాలు భర్తీ

Artillary Centre Group C Recruitment 2022 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని ఆర్టిలరీ సెంటర్ నందు ఖాళీగా గల గ్రూప్‌ సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో లో భాగంగా ఎంటీఎస్‌, లోయర్ డివిజనల్ క్లర్క్, బూట్ మేకర్, ‌డ్రాఫ్ట్స్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర …

ఇంటర్ తో ఆర్టిలరీ సెంటర్స్ నందు క్లర్క్ ఉద్యోగాలు భర్తీ Read More »

ఉద్యానవన శాఖలో ఉద్యోగాలు భర్తీ | Horticultural Jobs 2022

Horticultural Jobs 2022 Recruitment : CAR – CIAH సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫార్ ఏరిడ్ హార్టికల్చర్ నుండి ఖాళీగా గల యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేషన్ అర్హత కలిగినటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే …

ఉద్యానవన శాఖలో ఉద్యోగాలు భర్తీ | Horticultural Jobs 2022 Read More »

పోలీస్ అకాడమీలో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు

NEPA Recruitment 2022 in Telugu : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీ (NEPA) నందు ఖాళీగా గల గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎంటీఎస్‌, పంప్‌ ఆపరేటర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌, లైఫ్‌గార్డ్‌, కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ …

పోలీస్ అకాడమీలో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు Read More »

APSRTC డ్రైవింగ్ శిక్షణ శాఖ నోటిఫికేషన్ | Jobalertszone

APSRTC Recruitment 2022 Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం APSRTC ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ నందు శిక్షణకు గాను దరఖాస్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ కడప డిపో మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరో వార్త చూసుకుంటే ఏపియస్ ఆర్టీసీలో ఖాళీగా గల కండక్టర్, డ్రైవర్, జూనియర్ …

APSRTC డ్రైవింగ్ శిక్షణ శాఖ నోటిఫికేషన్ | Jobalertszone Read More »

గోవా షిప్ యార్డులో 10th ఆపైన అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు

Goa Shipyard Recruitment 2022 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గోవా షిప్‌యార్డు లిమిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్లు, స్ట్రక్చరల్ ఫిట్టర్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. …

గోవా షిప్ యార్డులో 10th ఆపైన అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు Read More »

పశుసంవర్ధక శాఖలో రాతపరిక్ష లేకుండా ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

NIAB Recruitment 2022 In Telugu : NIAB భారత ప్రభుత్వ సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ, ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి …

పశుసంవర్ధక శాఖలో రాతపరిక్ష లేకుండా ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు Read More »

SSC MTS Notification 2022 | కేవలం 10th అర్హతతో భారీ నోటిఫికేషన్

SSC MTS Recruitment 2022 telugu : SSC MTS స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి కేవలం 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్, హావల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ను నిర్వహించడం …

SSC MTS Notification 2022 | కేవలం 10th అర్హతతో భారీ నోటిఫికేషన్ Read More »

RBI Recruitment 2022 | రిసర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు భర్తీ

RBI భారత ప్రభుత్వానికి చెందిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెందిన సర్వీసెస్‌ బోర్డు విభాగం గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు …

RBI Recruitment 2022 | రిసర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు భర్తీ Read More »

కస్టమ్స్ ఆఫీసులలో ఉద్యోగాలు | 10th పాసైతే చాలు

Vizag Customs Recruitment 2022 : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నంలోని ప్రిన్సిపల్‌ కస్టమ్స్‌ కమిషనర్‌ కార్యాలయం నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ట్రేడ్స్‌మ్యాన్‌, లాంచ్‌మెకానిక్‌, ఇంజనీర్‌మేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి …

కస్టమ్స్ ఆఫీసులలో ఉద్యోగాలు | 10th పాసైతే చాలు Read More »

బ్యాక్ లాగ్ పోస్టులు, జిల్లా కార్యాలయాలలో 10th తో ఉద్యోగాలు

Backlog Posts Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, కడప జిల్లా నందు ఖాళీగా గల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ స్టెనో, టైపిస్టు, అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. …

బ్యాక్ లాగ్ పోస్టులు, జిల్లా కార్యాలయాలలో 10th తో ఉద్యోగాలు Read More »

10th తో ఫెడరల్ బ్యాంక్ లో ఉద్యోగాలు భర్తీ

Federal Bank Recruitment 2022 : ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కేవలం 10వ తరగతి విద్యార్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బార్క్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి …

10th తో ఫెడరల్ బ్యాంక్ లో ఉద్యోగాలు భర్తీ Read More »

గ్రామీణాభివృద్ధి అధికారి ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ పాసైతే చాలు

DSRVS Recruitment 2022 : కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని DSRVS డిజిటల్ శిక్షా రోజగర్ వికాస్ సంస్థాన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ARDO అసిస్టెంట్ రూరల్ డవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా …

గ్రామీణాభివృద్ధి అధికారి ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ పాసైతే చాలు Read More »

Inter Pass Jobs | నేవిలో 2500 ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోండి

Indian Navy Recruitment 2022 : భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవి బ్యాచ్ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే కొత్త బ్యాచ్ కొరకు అవివాహిత పురుష అభర్యర్ధులు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ మరియు ఆర్టిఫీషర్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ …

Inter Pass Jobs | నేవిలో 2500 ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోండి Read More »

బ్యాంక్ క్యాషియర్ ఉద్యోగాలు | సొంత జిల్లాలలో పోస్టింగ్

AP Mahesh Co Operative Bank Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా క్లర్క్ కం క్యాషియర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసువచ్చు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా …

బ్యాంక్ క్యాషియర్ ఉద్యోగాలు | సొంత జిల్లాలలో పోస్టింగ్ Read More »

ఎయిర్ ఇండియాలో 10th తో భారీగా ఉద్యోగాలు భర్తీ

AIASL Recruitment 2022 Notification : AIASL ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్, వెస్టర్న్ రీజియన్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ ఏజెంట్లు, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్లు, ర్యాంప్ డ్రైవర్, హ్యాండీమెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు . స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన …

ఎయిర్ ఇండియాలో 10th తో భారీగా ఉద్యోగాలు భర్తీ Read More »

ఎరువుల శాఖలో ఉద్యోగాలు భర్తీ | jobalertszone

RCFL Notification 2022 : భారత ఎరువుల శాఖకు చెందిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ బ్రాంచులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆపరేటర్, జూనియర్ ఫైర్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ …

ఎరువుల శాఖలో ఉద్యోగాలు భర్తీ | jobalertszone Read More »

ఏపి వ్యవసాయ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

ANGRAU Recruitment 2022 : ANGRAU ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ప్రాజెక్ట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద …

ఏపి వ్యవసాయ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ Read More »

హాల్ సెకండరీ స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

HAL Recruitment 2022 Notification : HAL తెలంగాణా హైదరాబాద్ లోని హాల్ సెకండరీ స్కూల్ లో ఖాళీగా గల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై …

హాల్ సెకండరీ స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు Read More »

రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

UOH Recruitment 2022 : హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసువచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే షార్టులిస్టింగ్ చేయడంతో ఇంటర్వ్యూ నిర్వహించడం …

రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు Read More »

Scroll to Top