Income tax Recruitment 2023 ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

Income Tax Recruitment 2023 :

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి టాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారికి అవకాశం కలదు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230301 202015
income tax notification 2023

ముఖ్యమైన తేదీలు :

 • దరఖాస్తులు ప్రారంభ తేది – ఫిబ్రవరి 06, 2023
 • దరఖాస్తు కు చివరి తేది – మార్చి 24, 2023

Income Tax Department Vacancy 2023 :

 • ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ – 10
 • టాక్స్ అసిస్టెంట్ – 32
 • MTS – 29

Income Tax Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

 • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
 • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
 • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
 • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
 • చిరునామా : కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (అడ్మిన్ మరియు TPS), O/o ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్, కర్ణాటక మరియు గోవా రీజియన్, సెంట్రల్ రెవిన్యూ బిల్డింగ్, నం 1, క్వీన్స్ రోడ్, బెంగళూరు, కర్ణాటక – 560001.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

 • SSC మార్కుల మెమో
 • ఇటీవలి సంతకం, ఫోటో
 • కంప్యూటర్ పత్రాలు
 • ఆధార్ కార్డ్
 • కుల ధ్రువీకరణ పత్రం
 • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

 • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
 • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

 • రాతపరీక్ష
 • స్కిల్ టెస్ట్
Income Tax MTS Notification 2023 Eligibility :

విద్యార్హత :

 • ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ ఉత్తీర్ణత.
 • టాక్స్ అసిస్టెంట్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ ఉత్తీర్ణత.
 • MTS – 10వ తరగతి ఉత్తీర్ణత. మరియు స్పోర్ట్ సెర్టిఫికెట్.
 • మొదటి ప్రాధాన్యత – యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ అనుమతితో అంతర్జాతీయ పోటీలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులకు.
 • రెండవ ప్రాధాన్యత – యువజన వ్యవహారాలు & క్రీడల విభాగం ద్వారా గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్యలచే నిర్వహించబడిన సీనియర్ లేదా జూనియర్ స్థాయి జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వారికి లేదా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్వహించిన జాతీయ క్రీడలు మరియు పతకాలు గెలుచుకున్న వారికి లేదా 3 వరకు స్థానాలు. సీనియర్ మరియు జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లు/గేమ్‌లలో పాల్గొనే అభ్యర్థుల మధ్య, సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని పతకం సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
 • మూడవ ప్రాధాన్యత – అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీలు / ఇంటర్-యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ నిర్వహించిన ఇంటర్-యూనివర్శిటీ పోటీలో విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించి, ఫైనల్స్‌లో 3వ స్థానం వరకు పతకాలు లేదా స్థానాలను గెలుచుకున్న వారికి.
 • నాల్గవ ప్రాధాన్యత – ఆల్-ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన నేషనల్ స్పోర్ట్స్/గేమ్స్ ఫర్ స్కూల్స్‌లో రాష్ట్ర పాఠశాలలకు ప్రాతినిధ్యం వహించి, 3వ స్థానం వరకు పతకాలు లేదా స్థానాలను గెలుచుకున్న వారికి.
 • ఐదవ ప్రాధాన్యత – నేషనల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ డ్రైవ్ కింద భౌతిక సామర్థ్యంలో జాతీయ అవార్డు పొందిన వారికి.
 • ఆరవ ప్రాధాన్యత – కేటగిరీలు (బి) నుండి (డి) వరకు పేర్కొన్న స్థాయిలో రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం / విశ్వవిద్యాలయం / రాష్ట్ర పాఠశాల జట్లకు ప్రాతినిధ్యం వహించి, అదే ప్రాధాన్యత క్రమంలో పతకం లేదా స్థానాన్ని గెలుచుకోలేకపోయిన వారికి.

వయస్సు :

 • 25, 27, 35 ఏళ్ల వయస్సు మించకూడదు.
 • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
 • OBC, ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
 • దివ్యంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
Income Tax Recruitment 2023 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషను ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs 2023

3 thoughts on “Income tax Recruitment 2023 ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment