IDBI JAM Recruitment 2023 :
IDBI ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 800 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) మరియు 1300 ఎక్జిక్యూటివ్ సేల్స్ మేనేజర్ పోస్టుల నియామకం కొరకు భారీ నోటిఫికేషన్ విడుదల చేయబడం జరిగింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
IDBI వారు విడుదల చేసిన 800 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులలో జనరల్ విభాగంలో 324, SC విభాగంలో 120, ST విభాగంలో 60 పోస్టులు, OBC విభాగంలో 216 పోస్టులు, EWS నందు 80 పోస్టులు కలవు. దరఖాస్తు దారులు 20 నుండి 25 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
IDBI వారు విడుదల చేసిన 1300 ఎక్జిక్యూటివ్ సేల్స్ మేనేజర్ పోస్టులలో జనరల్ విభాగంలో 558, SC విభాగంలో 200, ST విభాగంలో 86 పోస్టులు, OBC విభాగంలో 326 పోస్టులు, EWS నందు 130 పోస్టులు కలవు. దరఖాస్తు దారులు 20 నుండి 25 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
IDBI Junior Assistant Manager Recruitment 2023 :
ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22, 2023న ప్రారంభమవుతుంది మరియు డిసెంబర్ 06, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మరియు ఆన్ లైన్ చేయుటకు క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విద్యార్హతలు :
అభ్యర్థి కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. చివరి సంవత్సరం అభ్యర్థులు తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు, అయినప్పటికీ వారు ఇంటర్వ్యూకి ఎంపికైనట్లయితే వారు తమ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఫలితాలను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు కంప్యూటర్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని భావిస్తున్నారు. ప్రాంతీయ భాషలో ప్రావీణ్యానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్. |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |