Asha Worker jobs 2023 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Asha Worker Jobs 2023 :

గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని ఆశావర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అల్లూరి సీత రామరాజు జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ అభ్యర్థుల మాత్రమే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 8వ తరగతి పాసైతే చాలు. అక్టోబర్ 26వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ఆఫ్‌ లైన్‌ లో దరఖాస్తులను శ్వీకరించనున్నారు. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231028 102229

Asha Worker Jobs 2023 Vacancy :

Asha Worker నోటిఫికేషన్ నుండి మొత్తం 53 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
ఆశా వర్కర్53 పోస్టులు

NHM Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27 తేది నుండి ఆఫ్‌ లైన్‌ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

దరఖాస్తు ఫీజు :

Asha Worker నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 0/- 
మిగితా అభ్యర్ధులురూ 0/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదిఅక్టోబర్ 26, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేది –నవంబర్ 27, 22023

మరిన్ని ఉద్యోగాల సంచారం :

Asha Worker jobs 2023 in AP Eligibility :

వయోపరిమితి :

ఆశావర్కర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. ఆశావర్కర్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 25 నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • కనీసం ఎనిమిది తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అక్షరాస్యురాలు అయి ఉండాలి
  • ASHA సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి మరియు సామర్థ్యం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

మెరిట్ ఆధారంగా
సర్టిఫికెట్ వెరిఫికేషన్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “Asha Worker jobs 2023 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

  1. నేను మీరు చెప్పిన దానికి అప్లై చేయడం జరిగింది ఏ పోస్టుకు అర్హతుడు మీరే చూడండి

    Reply

Leave a Comment