PGCIL Diploma Trainee Recruitment 2022 :
విద్యుత్ శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) సౌత్ రీజియన్ నందు ఖాళీగా గల డిప్లొమా ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తుకు ప్రారంభ తేదీ – డిసెంబర్ 08, 2022
- దరఖాస్తుకు చివరి తేదీ – డిసెంబర్ 31, 2023
- ఫీజు చెల్లింపుకు చివరి తేదీ – డిసెంబర్ 31, 2022
- రాత పరీక్ష తేదీలు – ఫిబ్రవరి 2023.
- ఆడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడ్ – దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ లేదా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలను తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు.
PGCIL Recruitment 2022 Apply Process :
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మర్క్స్ మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రాలు
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ పరీక్ష
- సర్టిఫికెట్ వెరిఫికేషన్
జీత భత్యాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన డిప్లొమా ట్రైనీ పోస్టులకు ఎంపికైనట్లైతే నెలకు రూ 25,000 జీతాన్ని పొందుతారు.
PGCIL Diploma Trainee 2022 Vacancy Details :
- పోస్టులు – డిప్లొమా ట్రైనీ
- విభాగాలు – ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.
- రీజియన్లు – నార్తెర్న్, ఈస్టెర్న్, సదరన్, వెస్ట్రన్, కార్పొరేట్ సెంటర్.
రీజియన్. విభాగం మొత్తం పోస్టులు
NR – I EE 45
CE 05
EC 03
NR-II EE 07
CE 03
EC 02
NR-III EE 15
CE. 05
EC 02
SR-I EE 08
CE 02
SR-II EE. 25
CE 05
CC EC 04
- మొత్తం ఖాళీలు – 211 పోస్టులు
PGCIL Diploma Trainee Notification 2022 Eligibility Criteria :
వయస్సు :
- జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 18 నుండి 25 ఏళ్లు
- మిగిలిన పోస్టులకు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డ్ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మూడేళ్ల రెగ్యులర్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
PGCIL Diploma Trainee Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
6 thoughts on “Govt jobs దక్షిణ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”