KVS Recruitment 2022 కేవలం డీఎడ్ అర్హతతో 6414 ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

KVS Recruitment 2022 Notification :

రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నతువంటి కేంద్రీయ విద్యాలయాల్లో (KV) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భారీగా ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (KVS) ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. DELed పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221204 132604 1
bank clerk jobs 2022

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – డిసెంబర్ 05, 2022
  • దరఖాస్తుకు చివరి తేదీ – డిసెంబర్ 26, 2022

KVS PRT Recruitment 2022 Vacancy :

  • ప్రైమరీ టీచర్ – 6414 పోస్టులు
  • UR‌ – 2599
  • ఓబీసీ – 1731
  • ఎస్సీ – 962
  • ఎస్టీ – 481
  • ఈడబ్ల్యూఎస్‌ – 641

KVS Teachers Eligibility 2022 :

వయస్సు :

  • 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

మరిన్ని జాబ్స్ :

విద్యార్హతలు :

  • కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియట్) మరియు 2సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (DEd) ఉత్తీర్ణత. (లేదా)
  • కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియట్) మరియు 4 సంవత్సరాల(BElEd) బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (లేదా)
  • కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియట్) మరియు విద్యలో 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత. (లేదా)
  • కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మరియు
  • సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) పేపర్ – 1 నందు అర్హత సాధించి ఉండాలి.
KVS Teaching Recruitment 2022 Apply Process :

దరఖాస్తు ప్రక్రియ :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • SSC మర్క్స్ మెమో
  • ఇటీవలి సంతకం
  • విద్యార్హత పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రాలు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష
  • క్లాస్ డెమో
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని పరీక్షా కేంద్రాలు :

  • తిరుపతి, విజయవాడ
  • విశాఖపట్నం, హైదరాబాద్
  • కరీంనగర్, ఖమ్మం
  • అనంతపురం, గుంటూరు
  • కాకినాడ, కర్నూలు
  • రాజమహేంద్రవరం, మహబూబ్ నగర్
  • నల్గొండ, వరంగల్.
KVS PRT Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

1 thought on “KVS Recruitment 2022 కేవలం డీఎడ్ అర్హతతో 6414 ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment