AAI Recruitment 2022 :
AAI ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్ లైన్ నందు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |

AAI JE Recruitment 2022 Apply Process :
దరఖాస్తు ప్రక్రియ :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కావాల్సిన పత్రాలు :
- SSC మర్క్స్ మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రాలు
- చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్
- పాన్ కార్డ్
మరిన్ని జాబ్స్ :
- AP SC ST Backlog Posts 2023 బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- EPFO Jobs 2023 కార్మికశాఖలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్ అర్హతతో భారీగా నోటిఫికేషన్
- NIRDPR Recruitment 2023 పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Govt Job Notifications లేటెస్ట్ 18వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్లు
- AP VRO Notification 2023 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నోటిఫికేషన్ మరియు విద్యార్హతలు
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 300/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నందు మినహాయింపు ఉంటుంది.
AAI ATC 2022 Vacancy Details :
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) – 440 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – 84 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) – 62 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) – 10 పోస్టులు
AAI JE ATC Notification 2022 Qualifications :
వయస్సు :
- 18 – 27 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
60% మార్కులతో సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ లేదా ఆర్కిటెక్చర్ నందు బీఈ, బీ.టెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
జీత భత్యాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికినట్లయితే నెలకు రూ 40,000 ల జీతం పొందుతారు.
ఎంపిక విధానం :
గేట్ 2020 లేదా గేట్ 2021 లేదా గేట్ 2022 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తుకు ప్రారంభ తేదీ : డిసెంబర్ 22, 2022
- దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 21, 2023
AAI Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |