BECIL DEO Recruitment 2023 సమాచార శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

BECIL DEO Recruitment 2023 :

BECIL బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్స్‌ (AIIMS) నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230406 073659
Deta entry operator jobs 2023

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – ఏప్రిల్ 02, 2023
  • దరఖాస్తు చివరి తేదీ – ఏప్రిల్ 12, 2023

BECIL Vacancy 2023 :

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 50 పోస్టులు
  • పేషెంట్ కేర్ మేనేజర్ – 10 పోస్టులు
  • పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ – 25 పోస్టులు
  • రేడియోగ్రాఫర్ – 50 పోస్టులు
  • మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ – 20 పోస్టులు
  • మొత్తం ఖాళీల సంఖ్య – 155 పోస్టులు

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

BECIL Recruitment 2022 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • SSC మర్క్స్ మెమో
  • డ్రైవింగ్ లైసెన్స్
  • సంతకం
  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డ్
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 885/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 531/-

ఎంపిక విధానం :

అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండానే స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

BECIL AIIMS Delhi Recruitment 2023 Qualifications :

వయస్సు :

  • 18 – 45 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్మీడియట్
  • పేషెంట్ కేర్ మేనేజర్ – డిగ్రీ  (లైఫ్ సైన్సెస్)/PG (హాస్పిటల్ /హెల్త్‌కేర్/మేనేజ్‌మెంట్)
  • పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ – (లైఫ్ సైన్సెస్)
  • రేడియోగ్రాఫర్ – B.Sc హనర్స్ లేదా రేడియోగ్రఫీ
  • మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ – మెడికల్ లాబొరేటరీ, సాంకేతిక నిపుణులు / మెడికల్ లాబొరేటరీ సైన్స్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం / బయోటెక్నాలజీ విభాగాల నందు డిగ్రీ ఉత్తీర్ణత
BECIL Data Entry Operator Recruitment 2022 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “BECIL DEO Recruitment 2023 సమాచార శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment