Agricultural Jobs 2023 ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

Agricultural Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గుంటూరు జిల్లాలోని వ్యవసాయ పరిశోధన సంస్థ నందు ఖాళీగా గల ఉద్యోగాలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సెమి స్కిల్ల్డ్ లేబర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష కేవలం ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230221 084549
Ap agriculture jobs 2023

Agriculture Job Vacancies 2023 :

  • సెమి స్కిల్ల్డ్ లేబర్ – 06 పోస్టులు
  • ల్యాబ్ టెక్నీషియన్ – 01 పోస్టు

ANGRAU Notification 2023 Eligibility :

సెమి స్కిల్ల్డ్ లేబర్ :

  • 8వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు
  • సంబంధిత విభాగంలో అనుభవం కల వారికి ప్రాధాన్యత కల్పించబడును.

ల్యాబ్ టెక్నీషియన్

  • ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ విభాగాలలో ఇంజినీరింగ్

వయోపరిమితి :

  • 18 – 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
  • SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • దివ్యంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

ANGRAU Notification 2023 Apply Process :

అప్లై విధానం :

  • ద్వారా గాని ఆన్ లైన్ నందు ద్వారా గాని అప్లై చేయవలసిన అవసరం లేదు.
  • బయో డేటా ఫామ్ తో పాటు తగిన సెర్టిఫికెట్లను తీసుకొని నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుంది.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • ఇంటర్వ్యూ వెన్యూ – అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అమరావతి.

జతపరచవలసిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ
Agriculture Jobs 2023 in ap Notification Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

4 thoughts on “Agricultural Jobs 2023 ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment