HPCL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
HPCL Recruitment 2022 : HPCL Jobs హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బియి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ పాసైన వారు అలాగే ఎంబీఏ పాసైన అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆపరేషన్స్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్, మెయింటెనెన్స్ టెక్నీషియన్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు …