AP Govt jobs 2023 ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

AP Govt jobs 2023:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లాల వారీగా ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు వైద్యశాలల్లో ఖాళీగా గల ఉద్యోగాల ఎంపికకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా పూర్వపు ఈస్ట్ గోదావరి జిల్లాలలో 43 స్టాఫ్ నర్స్ పోస్టులు, 06 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 18 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 02 ఫార్మసీస్ట్ పోస్టులు, 02 లాస్ట్ గ్రేడెడ్ సర్వీస్ పోస్టులు మరియు తదితర పోస్టులను భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో ఒక పోస్టింగ్ ఉంటుంది. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఎవ్వరూ వదులుకోకండి.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231212 101520

AP Contract jobs 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 11వ తేది నుండి ఆఫ్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఈస్ట్ గోడవరి జిల్లా.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

CCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 300/-
మిగితా అభ్యర్ధులురూ 00/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది డిసెంబర్ 11, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేది డిసెంబర్ 15, 2023

మరిన్ని ఉద్యోగాలు :

CCL Recruitment 2023 Eligibility :

వయోపరిమితి :

CCL Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. CCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

లాస్ట్ గ్రేడెడ్ సర్వీసెస్ – మెట్రిక్యులేట్ లేదా 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

ఫార్మసీస్ట్ పోస్టుల – విద్యార్హత గమనిద్దాం, గుర్తింపు పొందిన కళాశాల నుండి D.Pharma/B.Pharma ఉత్తీర్ణత లేదా ఫార్మసీలో ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు ఉత్తీర్ణత. తప్పనిసరిగా A.P ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి D.Pharma మరియు B.Pharma రెండింటినీ కలిగి ఉన్నట్లయితే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందబడిన గరిష్ట శాతం పరిగణించబడుతుంది.

ఎంపిక విధానం :

మెరిట్
డాక్యుమెంట్స్ వెరైఫికేషన్

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment