AP Govt Jobs 2023 ప్రభుత్వం నుండి 10th అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల

AP Govt Jobs 2023 :

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, డి అడిక్షన్ సెంటర్, ఒంగోలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి విద్యార్హత కలిగిన వారందరూ ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230822 082710

GGH Recruitment Vacancy 2023 :

  • సైకియాట్రిస్ట్ / ఎంబీబీఎస్‌ డాక్టర్ – 01 పోస్టు
  • వార్డ్ బాయ్స్ – 01 పోస్టు
  • కౌన్సెలర్ – 01 పోస్టు

GGH Recruitment 2023 Apply Process :

  • ఆఫ్‌ లైన్‌ ద్వారా దరఖాస్తులను సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలులో సమర్పించాలి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు

జీతభత్యాలు :

  • సైకియాట్రిస్ట్‌ – రూ.60,000/-
  • వార్డు బాయ్స్‌ – రూ 13,000/-
  • కౌన్సిలర్‌ – రూ 17,500/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 20 – 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 28 – 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

AP Outsourcing jobs 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • సైకియాట్రిస్ట్‌ – ఎంబీబీఎస్ ఉత్తీర్ణత
  • వార్డు బాయ్స్‌ – 8వ తరగతి
  • కౌన్సిలర్ – డిగ్రీ ఉత్తీర్ణత.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment