UIDAI Recruitment 2023 ఆధార్ కేంద్రాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

UIDAI Recruitment 2023 :

UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్‌లైన్‌ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 19వ తేదీ నుండి డిసెంబర్ 19వ తేదీ వరకు ఆఫ్‌ లైన్‌ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

UIDAI Jobs 2023 Details :

UIDAI నోటిఫికేషన్ నుండి మొత్తం 02 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
డైరెక్టర్ 02 పోస్టులు
20231023 072241

UIDAI Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 19 తేది నుండి ఆఫ్‌లైన్‌ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాDirector (HR), Unique Identification Authority of India (UIDAI), Bangla Sahib Road, Behind Kali, Mandir, Gole Market, New Delhi-110001
అప్లికేషన్ ఇమెయిల్ ద్వారా కూడా పంపవచ్చు – deputation@uidai.net.in

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు ఫీజు :

UIDAI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 0/- 
మిగితా అభ్యర్ధులురూ 0/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదిఅక్టోబర్ 19, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేది –డిసెంబర్ 19, 22023
UIDAI Recruitment 2023 Eligibility :

వయోపరిమితి :

UIDAI Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. UIDAI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 56 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • రెగ్యులర్‌లో సారూప్యమైన పోస్టులను కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులు పేరెంట్ కేడర్/డిపార్ట్‌మెంట్‌లో ఆధారం (లేదా)
  • పే మ్యాట్రిక్స్ స్థాయి 12 లేదా అంతకంటే ఎక్కువ మూడు సంవత్సరాల సాధారణ సేవతో (లేదా)
  • రాష్ట్రం/ UT ప్రభుత్వం/ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్/ అటానమస్ నుండి అధికారులు అవసరమైన గ్రేడ్‌లలో రెగ్యులర్ పోస్ట్‌ను కలిగి ఉన్న సంస్థ అనుభవం.

కావాల్సిన అనుభవం :

  • భారీ స్థాయి ప్రాజెక్ట్(ల) పర్యవేక్షణ మరియు అమలులో అనుభవం బహుళ పర్యావరణ వ్యవస్థ భాగస్వాములను కలిగి ఉంది.
  • బడ్జెట్, ఒప్పందానికి సంబంధించిన వ్యవహారాల నిర్వహణలో అనుభవం నిర్వహణ, కో-ఆర్డినేషన్, అడ్మినిస్ట్రేషన్, వస్తువులు మరియు సేవల సేకరణ మొదలైనవి
  • ఇ-గవర్నెన్స్ మరియు ICT సంబంధిత ప్రాజెక్ట్‌లలో అనుభవం.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల డైరెక్టర్ తదితర ఉద్యోగాల ఎంపిక ఒక దశలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

ఇంటర్వ్యూ
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

3 thoughts on “UIDAI Recruitment 2023 ఆధార్ కేంద్రాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment