భవన నిర్మాణశాఖలో ఉద్యోగాలు భర్తీ | jobalertszone

EPIL Recruitment 2022 :

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని భవన నిర్మాణ శాఖలో ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బియి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ పాసైన వారు అలాగే ఎంబీఏ పాసైన అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertsadda

EPIL Notification 2022 in telugu :

పోస్టులు • ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, మేనేజర్, సీనియర్ మేనేజర్
వయస్సు• 30, 32, 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీ.టెక్ లేదా ఎంబీఏ ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుఎయిర్ పోర్ట్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
20,000 ఉద్యోగాల నోటిఫిక్షన్స్
SSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 22, 2022
దరఖాస్తు చివరి తేదీమే 11, 2022
ఎంపిక విధానంషార్ట్ లిస్టు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం రూ 28,000 /-
telugujobs

EPIL Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

24 thoughts on “భవన నిర్మాణశాఖలో ఉద్యోగాలు భర్తీ | jobalertszone”

 1. Pingback: భవన నిర్మాణ శాఖలో ఉద్యోగాలు భర్తీ | Telugujobalerts24 - Telugu Job Alerts 24

 2. Pingback: LIC AAO 2023 సొంత గ్రామాలలో అభివృద్ధి అధికారి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Jobalertszone

 3. Pingback: Agriculture Jobs 2023 - Jobalertszone

 4. Pingback: India Post GDS Recruitment 2023 పోస్టల్ శాఖలో 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా 40,889 ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

 5. Pingback: Staff Nurse ANM Notification 2023 రెసిడెన్షియల్ స్కూళ్లలో భారీగా 5204 ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

 6. Pingback: Amazon WFH Jobs 2023 అమెజాన్ నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ - Jobalertszone

 7. Pingback: Group 4 Recruitment 2023 సొంత మండలాల్లోనే పోస్టింగ్ వుండే విధంగా భారీగా గ్రూప్ 4 ఉద్యోగాలు - Jobalertszone

 8. Pingback: SSC MTS Recruitment 2023 కేవలం 10thతో 12543 అటెండర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కు ఆన్ లైన్ అప్లై చేయు విధానం - Jobalertszone

 9. Pingback: TS AMVI Recruitment 2023 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Jobalertszone

 10. Pingback: IB MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో సెక్యూరిటీ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Jobaler

 11. Pingback: TSSPDCL JLM notification 2023 సదరన్ పవర్ పంపిణీ సంస్థ నుండి 1600 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - Jobalertszon

 12. Pingback: AP Anganwadi Recruitment 2023 అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Jobalertszone

 13. Pingback: APSRTC Recruitment 2023 ఏపీఎస్‌ఆర్టీసీలో 5418 ఉద్యోగాల భర్తీ నిజమా ? ఫేక్ ఆ ? పూర్తి వివరాలు - Jobalertszone

 14. Pingback: YIL Recruitment 2023 కేవలం 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా 5395 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - Jobalertszone

 15. Pingback: IDBI Bank Jobs 2023 ఇండస్ట్రియల్ డవలప్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Jobalertszone

 16. Pingback: Amazon WFH Jobs 2023 - Jobalertszone

 17. Pingback: Amazon KYC Support Jobs 2023 అమెజాన్ నందు కేవైసీ డాక్యుమెంట్ వెరిఫై చేయు జాబ్స్ - Jobalertszone

 18. Pingback: NYKS Volunteer Recruitment 2023 కేవలం 10th అర్హతతో 13,206 గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

 19. Pingback: Postal GDS Results 2023 పోస్టల్ శాఖ గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ 2023 ఫలితాలు - Jobalertszone

 20. Pingback: Air India Jobs 2023 ఎయిర్ ఇండియా నుండి ఇంటర్ అర్హతతో 4200 ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

 21. Pingback: Agniveer Recruitment 2023 కేవలం 8th, 10th పాస్ తో 25,000 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Jobalertszone

 22. Pingback: GDS Results 2023 గ్రామీణ డాక్ సేవక్ కట్ ఆఫ్, ఏపి మరియు తెలంగాణా లో ఎన్ని మార్కులకు పోస్టు లభిస్తుంది - Jobalertszon

 23. Pingback: BSF Constable Recruitment 2023 పదవ తరగతి అర్హతతో 1284 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

 24. Pingback: APSCSCL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top