DSRVS Recruitment 2022 :
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని DSRVS డిజిటల్ శిక్షా రోజగర్ వికాస్ సంస్థాన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ARDO అసిస్టెంట్ రూరల్ డవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
DSRVS Notification 2022 :
పోస్టులు | ఆసిస్టెంట్ రూరల్ డవలప్మెంట్ ఆఫీసర్ |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 12వ తరగతి ఉత్తీర్ణత • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు | • ఎరువుల శాఖలో ఉద్యోగాలు భర్తీ • 10th తో ఫైర్ మెన్ ఉద్యోగాలు భర్తీ • ఉపధిహామి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ • ఇంటర్ తో జిప్మెర్ లో ఉద్యోగాలు • టాటా సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 11, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 20, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 30,000 /- |
Rural Development Officer Recruitment 2022 Apply links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
I am already working in MGNREGS in technical assistant
గుడ్
Jayaraju amblagandi college Seethampeta mandala srikakulam district ap
Ha tappakunda teliyajestanamdi
Is this central government job?or temporary job
Ha