SSC MTS Recruitment 2022 telugu :
SSC MTS స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి కేవలం 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్, హావల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ను నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
SSC MTS Notification 2022 in Telugu :
పోస్టులు | • మల్టి టాస్కింగ్ స్టాఫ్ • హావల్దార్ |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు | • 10th తో కోర్టులలో ఉద్యోగాలు భర్తీ • ఎరువుల శాఖలో ఉద్యోగాలు భర్తీ • 10th తో ఫైర్ మెన్ ఉద్యోగాలు భర్తీ • ఉపధిహామి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 23, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 30, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | రూ 25,000 /- |
SSC MTS Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
E jobs dis abilities unnavaallakaa ??
అందరూ అప్లై చేయవచ్చు
Ala apply cheyadam. Website plz
Second table lo online apply ane option dvara cheyagalaru
E jobs dis abilities people’s or normal people’s
అందరూ అప్లై చేయవచ్చు
Eaxm date yappudu sir
Ink ivvaledandi
Pingback: ఇంటర్ తో ఆర్టిలరీ సెంటర్స్ నందు క్లర్క్ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
Sir iam an ex service man my age is 43, my retirement is 2014 so please tellm iam eligible r not to apply
43 is not an eligible. Na
Pingback: Postal శాఖలో ఉద్యోగాలు భర్తీ | No Exam Jobs 2022 - Jobalertszone
Pingback: ESIC Recruitment 2022 | కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
Pingback: ECIl Recruitment 2022 | 10th, ఐటీఐ పాసైన వారికి అద్భుతమైన నోటిఫికేషన్ - Jobalertszone
Pingback: 10th,Inter అర్హతలతో బార్క్ నందు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
Pingback: ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు | రబ్బర్ బోర్డులో ఉద్యోగాలు - Jobalertszone
Pingback: ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు - Jobalertszone
Pingback: గూడ్స్ రైళ్లలో ఉద్యోగాలు భర్తీ | Railway Recruitment 2022 - Jobalertszone
Pingback: ఎయిర్ పోర్టులలో 10వ తరగతి అర్హతతో భారీగా ఉద్యోగాలు - Jobalertszone
Pingback: 10వ తరగతి అర్హతతో వార్డు సహాయక నోటిఫికేషన్ - Jobalertszone
Pingback: అగ్రికల్చర్ విభాగంలో రాతపరిక్షా లేకుండానే ఉద్యోగాలు - Jobalertszone
Pingback: సైనిక్ స్కూల్ నందు అటెండర్ ఉద్యోగాలు భర్తీ | Jobalertszone - Jobalertszone
Pingback: గ్రామీణ ఉపాధి ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
Good jobs
If interested apply
Pingback: Postal Jobs | రాతపరిక్ష లేకుండా పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు - Jobalertszone
Pingback: HPCL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - Jobalertszone