Staff Nurse ANM Notification 2023 :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో ఖాళీగా గల 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |

ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం తేది – జనవరి 25, 2022
- దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 15, 2023
MHSRB Telangana Staff Nurse Notification 2023 Vacancy :
- డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ / డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ – 3,823 పోస్టులు
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ – 757 పోస్టులు
- మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ – 197 పోస్టులు
- ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్ – 81 పోస్టులు
- దివ్యాంగులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ – 08 పోస్టులు
- తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ – 127 పోస్టులు
- తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) – 74 పోస్టులు
- తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ – 124 పోస్టులు
- తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ – 13 పోస్టులు
TS staff Nurse ANM Notification 2023 Eligibility Criteria :
వయోపరిమితి :
- 44 ఏళ్ల వయస్సు మించకూడదు.
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- BC, ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- దివ్యంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP SC ST Backlog Posts 2023 బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- EPFO Jobs 2023 కార్మికశాఖలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్ అర్హతతో భారీగా నోటిఫికేషన్
- NIRDPR Recruitment 2023 పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Govt Job Notifications లేటెస్ట్ 18వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్లు
- AP VRO Notification 2023 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నోటిఫికేషన్ మరియు విద్యార్హతలు
విద్యార్హత :
- జనరల్ నర్సింగ్ లేదా మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత.
- తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నందు వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.
TS Staff Nurse Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 120/- లు చెల్లించాలి.
జీత భత్యాలు :
- ఎంపికైన అభ్యర్థులకు రూ 36,750/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ఒప్పంద / ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసిన పని అనుభవం
- రూల్ ఆఫ్ రిజర్వేషన్