BIS Recruitment 2022 :
ఆహార అనుబంధ సంస్థ అయినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్, ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th పాసైన వారు, ఐటీఐ పాసైన వారు అలాగే ఇంటర్ పాసైన ప్రతి ఒక్కరు అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పర్సనల్ అసిస్టెంట్,అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
BIS Notification 2022 :
పోస్టులు | అసిస్టెంట్ డైరెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సూపర్వైజర్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ |
వయస్సు | • 30,35,45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ లేదా బీ.టెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | • ఎయిర్ పోర్ట్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు • ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు • 20,000 ఉద్యోగాల నోటిఫిక్షన్స్ • SSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Railway Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 19, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మే 09, 2022 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ రాతపరిక్ష, స్కిల్ టెస్ట్ |
వేతనం | రూ 28,000 /- |
BIS Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Sir/ madam degree final year students also eligible Or not for this
Ledandi complete ayi vundali
Plz govt job, my address pedana, krishan district, andhra Pradesh, pincode. 521366,
Ha. Daily upload chestunnamu ga. Meeru daily visit chestundandi saripotundi