BSF Constable Recruitment 2023 పదవ తరగతి అర్హతతో 1284 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ

BSF Constable Recruitment 2023 :

BSF భారత సరిహద్దు దళం నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10th పాస్ తో పాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszon
Ts govt jobs 2023

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేది – ఫిబ్రవరి 15, 2023
  • దరఖాస్తు కు చివరి తేది – మార్చి 30, 2023

BSF Tradesman Vacancy 2023 :

  • ట్రెడ్స్ మ్యాన్(కానిస్టేబుల్) – 1284 పోస్టులు
  • పురుషులు – 1220
  • మహిళలు – 64

BSF Tradesman Recruitment 2023 Apply Procedure :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ రాత పరీక్ష
  • ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
  • ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్
  • వైద్య పరీక్షలు
  • ధ్రువపత్రాల పరిశీలన
BSF Constable Notification 2023 Eligibility :

విద్యార్హత :

పోస్టును బట్టి 10వ తరగతి ఉత్తీర్ణత మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు :

  • 18 – 25 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
  • SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
BSF Constable Tradesmen Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

2 thoughts on “BSF Constable Recruitment 2023 పదవ తరగతి అర్హతతో 1284 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ”

  1. Pingback: BSF Constable Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1284 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ - Jobalertszone

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top