Agniveer Recruitment 2023 కేవలం 8th, 10th పాస్ తో 25,000 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Agniveer Recruitment 2023 :

గుంటూరు, సికింద్రాబాద్, విశాఖపట్నం ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, అగ్నిపథ్ పథకం కింద 2023-24 సంవత్సరం గాను అగ్నివీరుల నియామకాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుష అభ్యర్థుల మాత్రమే ఆన్‌లైన్ నందు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్

వాట్సాప్ గ్రూప్
Jobalertszone

Indian Army Agniveer Vacancy 2023 :

  • అగ్నివీర్ జనరల్ డ్యూటీ
  • అగ్నివీర్ టెక్నికల్
  • అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్
  • అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (టెన్త్‌ పాస్‌)
  • అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (ఎయిథ్‌ పాస్‌) (ఆల్ ఆర్మ్స్)

Indian Army Agniveer Recruitment 2023 Apply Online :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 250/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ రాత పరీక్ష
  • రిక్రూట్‌మెంట్ ర్యాలీ
  • వైద్య పరీక్షలు
  • ధ్రువపత్రాలు
Indian Army Agniveer Rally Recruitment 2023 Eligibility :

శారీరక ప్రమాణాలు :

  • ఎత్తు :
  • అగ్నివీర్ జీడీ / ట్రేడ్స్‌మ్యాన్ – 166 cm,
  • అగ్నివీర్ టెక్నికల్ – 165 cm
  • అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్ – 162 cm

ఛాతీ కొలత :

  • గాలి పీల్చినపుడు 5 సెంమీ,
  • విస్తరణతో 77 సెం మీ ఉండాలి.

వయస్సు :

  • అభ్యర్థి 01/10/2002 నుంచి 01/04/2006 మధ్య జన్మించి ఉండాలి అనగా 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

విద్యార్హతలు :

  • పోస్టును బట్టి 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత
ARO Guntur Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ts govt jobs 2023

1 thought on “Agniveer Recruitment 2023 కేవలం 8th, 10th పాస్ తో 25,000 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top