Air India Jobs 2023 ఎయిర్ ఇండియా నుండి ఇంటర్ అర్హతతో 4200 ఉద్యోగాలు భర్తీ

Air India Jobs 2023 Recruitment :

Air India ఎయిర్ ఇండియా 4200 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 12th పాసైతే చాలు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

Air India Vacancy 2023 :

క్యాబిన్ కౄ – 4200 పోస్టులు

Air India Recruitment Apply Process 2023 :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ
Air India Cabin Crew Notification 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైన వారు అర్హులు.
  • హిందీ మరియు ఇంగ్లీషు భాషలలో మంచి పట్టు ఉండాలి
  • చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.
  • కనిష్ట ఎత్తు అవసరం :
  • స్త్రీలు – 157.5 సెం మీ ఉండాలి
  • రిజర్వ్‌డ్ అభ్యర్థులకు సడలింపు ఇవ్వబడుతుంది.
  • బరువు : ఎత్తుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
  • BMI – 18 నుండి 22.
  • స్పష్టమైన రంగు అవసరం, కనిపించే టాటూలు, మచ్చలు, డెంటల్ బ్రేసర్‌లు లేవు
  • మెరుగైన కంటి చూపు ఉండాలి.
  • కళ్లద్దాలు అనుమతించబడవు.
  • ±2D వరకు కాంటాక్ట్ లెన్స్‌లు అనుమతించబడతాయి.
Air India Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Airport jobs 2023

2 thoughts on “Air India Jobs 2023 ఎయిర్ ఇండియా నుండి ఇంటర్ అర్హతతో 4200 ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top