TSLPRB | 16,027 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TSLPRB Police Recruitment 2022 :

తెలంగాణా రాష్ట్రప్రభుత్వం చెపిన్నటుగానే నోటిఫికేషన్ల పర్వం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertsadda

TSLPRB Police Constable Recruitment 2022 :

పోస్టులు • కానిస్టేబుల్ – 16,027
ఖాళీలు• సివిల్ కానిస్టేబుల్ – 4965
• ఏఆర్ కానిస్టేబుల్ – 4423 ,
• ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ -100 • టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ – 5010
• తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగం – 390
• డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగం – 610,
• జైల్ వార్డర్లు ( మేల్ ) -136
• కానిస్టేబుల్ డ్రైవర్లు – 100
• ఐటీ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్గనేజేషన్ కానిస్టేబుల్ – 262 ,
• కానిస్టేబుల్ మెకానిక్ ( మెన్ ) – 21
• జైల్ వార్డర్లు ( ఫిమేల్ ) -10 పోస్టుల్ని అనుసరించి
వయస్సు• 25, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• కానిస్టేబుల్ – ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ ఉత్తీర్ణత.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుఎయిర్ పోర్ట్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
20,000 ఉద్యోగాల నోటిఫిక్షన్స్
SSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 02, 2022
దరఖాస్తు చివరి తేదీమే 20, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, పియంటి, పియస్టి, మెయిన్స్
వేతనం రూ 25,000 /-
telugujobs

TSLPRB Police Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
TSPLRB Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

7 thoughts on “TSLPRB | 16,027 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

  1. Pingback: AIIMS Recruitment 2022 | సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ - Jobalertszone

  2. Pingback: నీటిపారుదల శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  3. Pingback: సొంత ఊరిలో రాతపరిక్ష లేకుండా భారీగా బ్యాంక్ ఉద్యోగాలు - Jobalertszone

  4. Pingback: 10th అర్హతతో యూసీఐ నందు ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు - Jobalertszone

  5. Pingback: Postal GDS కి అప్లై చేసేశారా, అయితే ఈ 38,926 పోస్టులకు వెంటనే అప్లై చేయండి - Jobalertszone

  6. Pingback: SSC తో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు భర్తీ - Jobalertszone

  7. Pingback: ఐఐటీ భువనేశ్వర్ నందు 10th తో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు - Jobalertszone

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top