IndBank Recruitment 2022 in telugu :
చెన్నైలోని భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయిన ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
IndBank Notification 2022 :
పోస్టులు | అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ స్టాఫ్, రిసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ ఇంజినీర్, వైస్ ప్రెసిడెంట్, బ్రాంచ్ హెడ్, ఫీల్డ్ స్టాఫ్ తదితరాలు |
వయస్సు | • 35, 65 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఫీల్డ్ స్టాఫ్ – 12వ తరగతి ఉత్తీర్ణత • మిగితా పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో ఏదైనా గ్రాడ్యుయేషన్, బీఈ / బీ.టెక్, ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | • 20,000 ఉద్యోగాల నోటిఫిక్షన్స్ • SSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ • BOB లో ఉద్యోగాలు • ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా కు పంపించండి. |
హెడ్ అడ్మినిస్ట్రేషన్, నంబర్ 480, కివరాజ్ కాంప్లెక్స్ అన్నా సలయ్, నందనం, చెన్నై | |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 17, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 26, 2022 |
ఎంపిక విధానం | • స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను స్క్రూటినీ ఆధారంగా అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్ స్ట్ చేస్తుంది. • షార్ట్ లిస్టు చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
వేతనం | పోస్టును బట్టి జీతం |
IndBank Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Application ala filap cheyali
Offline dvara bro
I come to job financial problems clear and so happy
Then apply
Pingback: రోడ్ ట్రాస్పోరేషన్ నందు రాతపరిక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ - Jobalertszone
Pingback: ఆటవిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | APPSC ACF Jobs 2022 - Jobalertszone
Pingback: 2సంవత్సరాల తరువాతోచ్చిన నోటిఫికేషన్ | IB ACIO Notification 2022 - Jobalertszone
Pingback: భవన నిర్మాణశాఖలో ఉద్యోగాలు భర్తీ | jobalertszone - Jobalertszone
Pingback: TSLPRB | 16,027 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Jobalertszone
Pingback: SECR రైల్వే శాఖలో 10+2 అర్హతతో 1044 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - Jobalertszone
Pingback: తిరుపతి ఐఐటీ నందు ఉద్యోగాలు భర్తీ | IIT Jobs - Jobalertszone
Pingback: సొంత జిల్లాల SBI లైఫ్ నందు భారీగా ఉద్యోగాలు - Jobalertszone
Pingback: APSSDC ద్వారా ట్రైనింగ్ తో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు - Jobalertszone