APSRTC Recruitment 2023 ఏపీఎస్‌ఆర్టీసీలో 5418 ఉద్యోగాల భర్తీ నిజమా ? ఫేక్ ఆ ? పూర్తి వివరాలు

APSRTC Recruitment 2023 :

APSRTC లో 5418 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల‌ను భర్తీ చేస్తున్నారంటూ, సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. మరి ఏపియస్ ఆర్టీసీ వారు ఈ ప్రచారానికి సంభవించి ప్రకటన విడుదల చేసింది.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్వాట్సాప్ గ్రూప్
Jobalertszone

APSRTC Fake Notification 2023 :

ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) తాము అఫీషియల్ గా ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెబుతూ. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు విజ్ఞప్తి చేస్తోంది. ఏపీఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అలానే వాట్సాప్‌లో APSRTC యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ ను‌ జతపరుస్తూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించిన ఆర్టీసీ, అలాంటిదేమైనా ఉంటే తాము అధికారికంగానే ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

APSRTC Jobs Fake Notification 2023

ప్రచారం అయ్యే నోటిఫికేషన్ గమిస్తే మొత్తం 5418 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో అత్యధికంగా డ్రైవర్ 2740 పోస్టులు ఉన్నాయ‌ని, అలానే 2678 కండక్టర్ పోస్టులను భర్తీ చేస్తురంటూ ప్ర‌చారం చేశారు. ప్రచారం అయిన మరిన్నీ పూర్తి వివరాలను గమనిద్దాం.

ఖాళీలు5418 పోస్టులు
కండక్టర్ 2740 పోస్టులు
డ్రైవర్ 2678 పోస్టులు
వయస్సు 18 – 42
విద్యార్హతకండక్టర్ – 10వ తరగతి
డ్రైవర్ – 10వ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
RTC ప్రకటనక్లిక్ హియర్

20 thoughts on “APSRTC Recruitment 2023 ఏపీఎస్‌ఆర్టీసీలో 5418 ఉద్యోగాల భర్తీ నిజమా ? ఫేక్ ఆ ? పూర్తి వివరాలు”

  1. Pingback: Jobalerts 2023 సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Jobalertszone

  2. Pingback: APSRTC Recruitment 2023 Notification ఏపియస్ఆర్టీసీ నుండి కండక్టర్, డ్రైవర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష

  3. Pingback: APSRTC Notification 2023 ఏపియస్ఆర్టీసీ 10th అర్హతతో నుండి కండక్టర్, డ్రైవర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top