MHSRB రాతపరీక్ష లేకుండా వైద్యశాఖలో 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

MHSRB Recruitment 2022 :

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో ఖాళీగా గల 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ (MHSRB) ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేయాల్సి వుంటుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్మా యాప్ – క్లిక్ హియర్
Jobalertszone
20221222 230602
Ap govt jobs

ముఖ్యమైన తేదీలు :

 • దరఖాస్తు ప్రారంభం తేది – డిసెంబర్ 20, 2022
 • దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 06, 2023

MHSRB Telangana Recruitment 2022 Apply Process :

దరఖాస్తు విధానం :

 • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
 • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
 • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

 • SSC మర్క్స్ మెమో
 • ఇటీవలి సంతకం, ఫోటో
 • విద్యార్హత పత్రాలు
 • ఆధార్ కార్డ్
 • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

 • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- లు చెల్లించాలి.
 • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

జీత భత్యాలు :

 • ఎంపికైన అభ్యర్థులకు రూ 69,990/- జీతం ఉంటుంది.

MHSRB Telangana Vacancy 2022 :

పోస్టులు :

 • అసిస్టెంట్ ప్రొఫెసర్ – 1,147 పోస్టులు

విభాగాలు :

 • పీడియాట్రిక్స్, అనస్థీషియా,
 • రేడియో డయాగ్నోసిస్,
 • రేడియేషన్ అంకాలజీ,
 • సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్,
 • డెర్మటాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్,
 • ఒటో రైనో లారిన్జాలజీ హెడ్ అండ్ నెక్, హాస్పిటల్
 • అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, కార్డియాలజీ,
 • థొరాసిక్ సర్జరీ/ కార్డియాక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ,
 • న్యూరాలజీ, న్యూరో సర్జరీ ప్లాస్టిక్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ,
 • పీడియాట్రిక్స్‌ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ,
 • పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ,
 • ఫోరెన్సిక్ మెడిసిన్, బయో-కెమిస్ట్రీ,
 • ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, జనరల్ మెడిసిన్,
 • జనరల్ సర్జరీ,యూరాలజీ, నెఫ్రాలజీ,
 • మెడికల్ ఆంకాలజీ, అబ్‌స్టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ

ఎంపిక విధానం :

 • ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
 • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లేదా సూపర్‌ స్పెషాలిటీ నందు పొందిన మార్కులను 80 పాయింట్లు కేటాయిస్తారు.
 • మిగిలిన 20 పాయింట్లను ప్రభుత్వ వైద్యంలో సహాయ ఆచార్యులుగా ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేసిన వారికి వెయిటేజీగా కేటాయిస్తారు.
MHSRB Telangana Jobs 2022 Eligibility Criteria :

వయోపరిమితి :

 • 01-07-2022 నాటికి గరిష్ఠంగా 44 ఏళ్లు మించకూడదు.
 • SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
 • ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
 • దివ్యంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

 • అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీ నందు M.Sc లేదా M.Ch లేదా MD లేదా MS లేదా DM లేదా DNB లేదా Ph.D కలిగి ఉండాలి.
 • తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో నమోదు చేసుకోవాలి.
MHSRB Assistant Professor Recruitment 2022 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment