YSRHU Recruitment 2023 కేవలం 7వ తరగతి అర్హతతో అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP Outsourcing Jobs 2023 :

డా.వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ (DrYSRHU) పరిధిలోని కళాశాలలలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డ్రైవర్, అటెండర్ పోస్టులు ఖాళీగా కలవు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 8వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. రూ 23,000/- వరకు జీతం లభిస్తుంది. చాలా చక్కని అవకాశం కాబట్టి అభ్యర్థులు తప్పకుండా ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230830 091852

YSRHU Vacancy 2023 :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 పోస్టులు కలవు.
  • డ్రైవర్ – 01 పోస్టు
  • ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – 03 పోస్టులు

YSR Health University Recruitment 2023 Apply Process :

  • అభ్యర్థులు ఈ జాబ్స్ కి దరఖాస్తు చేయాలనుకుంటే ఆన్ లైన్ విధానంలో మాత్రమే చేయాలి.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ వెంట ఉంచండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం :

  • అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ అభ్యర్ధులు – రూ 500/-
  • EWS / OBC అభ్యర్థులు – రూ 500/-
  • SC/ST అభ్యర్థులు : రూ 00/-

జీత భత్యాలు :

  • డ్రైవర్ – రూ 23,000/-
  • ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – రూ 20,000/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్ట్ 29, 2023
  • దరఖాస్తుకు చేయడానికి చివరి తేది : సెప్టెంబర్ 19, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

YSRHU Office Assistant Notification 2023 Qualifications :

విద్యార్హతలు :

  • డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – 7వ తరగతి ఉత్తీర్ణత.

వయో పరిమితి :

  • జనరల్ అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాలు
  • SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
  • PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

5 thoughts on “YSRHU Recruitment 2023 కేవలం 7వ తరగతి అర్హతతో అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment