Central Railway Recruitment 2023 రైల్వేశాఖలో 2409 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Central Railway Recruitment 2023:

RRC రైల్వే రిక్రూట్మెంట్ సెల్ పరిధిలోని, CR సెంట్రల్ రైల్వే నిరుద్యోగ అభ్యర్థులకు మంచి శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా పలు అప్రంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2409 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 29న ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 28న ముగిస్తుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు క్రింది పూర్తి సమాచారం చదివి అధికారిక వెబ్ సైట్ rrccr.com ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023

Central Railway Recruitment 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక ప్రక్రియ :

  • అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెట్రిక్యులేషన్‌లో మార్కుల శాతం మరియు అప్రెంటీస్‌షిప్ చేసిన ట్రేడ్‌లో ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు.

దరఖాస్తు రుసుము :

  • జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ 100/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

CR Recruitment 2023 Qualifications :

  • అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ విద్యార్హతను కలిగి ఉండాలి.
  • 10వ తరగతిలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి :

  • దరఖాస్తుదారుల వయసు 2023 ఆగస్టు 29 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు : 05 సంవత్సరాలు
  • బీసీ అభ్యర్థులకు : 03 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

7 thoughts on “Central Railway Recruitment 2023 రైల్వేశాఖలో 2409 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment