NCL Recruitment 2023 కేవలం 10th పాసైతే చాలు, ట్రైనింగ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

NCL Recruitment 2023:

NCL నేషనల్ కోల్ ఫీల్డ్స్ నుండి పలు విభాగాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ రోజు నుంచే ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023

NCL Job Vacancy 2023 : 338

  • షావెల్ ఆపరేటర్ (ట్రైనీ) – 35 పోస్టులు
  • డంపర్ ఆపరేటర్ (ట్రైనీ) – 221 పోస్టులు
  • సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ (ట్రైనీ) – 25 పోస్టులు
  • డోజర్ ఆపరేటర్ (ట్రైనీ) – 37 పోస్టులు
  • గ్రేడర్ ఆపరేటర్ (ట్రైనీ) – 06 పోస్టులు
  • పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ) – 02 పోస్టులు
  • క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ) – 12 పోస్టులు

NCL Driver Recruitment Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు రుసుము :

  • జనరల్ అభ్యర్ధులు : రూ 1180/-
  • OBC/EWS అభ్యర్థులు : రూ 1180/-
  • SC/ST అభ్యర్థులు : 00

గుర్తించుకోవలసిన ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 09, 2023
  • దరఖాస్తు చివరి తేది: ఆగస్టు 31, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

NCL Recruitment 2023 Qualifications :

  • SSC లేదా తత్సమానం ఉత్తీర్ణత.
  • ఏదైనా RTA/ RTO నుండి జారీ చేయబడిన చెల్లుబాటు అయ్యే HMV/రవాణా లైసెన్స్.

వయో పరిమితి :

  • 31/08/2023 నాటికి
  • అభ్యర్థుల వయోపరిమితి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి .
  • వయస్సు సడలింపు : SC/ ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సడలింపు.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

Leave a Comment