Part Time Jobs 2023 ప్రసార భారతి నుండి పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Part Time Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి ఆకాశవాణి విజయవాడ కేంద్రం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం. ఇందులో భాగంగా పార్ట్ టైం కరెస్పాన్డెంట్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023

Prasar Bharathi Jobs 2023 Vacancy Details :

Prasar bharathi నోటిఫికేషన్ నుండి ఖాళీలు విడుదల చేయబడతాయి. ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుఖాళీల వివరాలు
పార్ట్ టైం కరెస్పాన్డెంట్లవిజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, ఏలూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, విజయవాడ-అమరావతి (క్యాపిటల్ ఆర్ఎన్ఎయూ

Prasar Bharathi Vijayawada Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 18 నుండి ఆఫ్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం క్రింది దసల ద్వారా సులభతరంగా సబ్ మిట్ చేయవలసి ఉంటుంది.

అప్లై విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాHead of office, Akashvani, MG Road, Vijayawada-520 002

దరఖాస్తుఫీజు :

ప్రాసర్ భారతి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 00/- 
మిగితా అభ్యర్ధులురూ 00/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది అక్టోబర్ 18, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేదిఅక్టోబర్ 30, 2023

Prasad bharathi Recruitment 2023 Qualifications :

వయోపరిమితి :

Prasad Bharathi Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 24 నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల పార్టీ టైం కరెస్పాన్డెంట్ ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

1. ఇంటర్వ్యూ
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “Part Time Jobs 2023 ప్రసార భారతి నుండి పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment