AP Sachivalayam 3rd Notification 2023 మరో జిల్లాలోని సచివాలయ ఖాళీలు విడుదల

AP Sachivalayam 3rd Notification 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంభందించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా అలానే శాఖల వారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాల వారీగా విడుదలవుతున్న ఖాళీలు చూసుకుంటే మనకు ఈ సారి కూడా భారీ నోటిఫికేషన్ ఖచ్చితం అని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు YSR Kadapa జిల్లాలోని ఖాళీలను గమనిద్దాం. “మీ జిల్లా పేరుని క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి” వెంటనే మీ జిల్లా ఖాళీలకు సంబంధించి పోస్ట్ ద్వారా తెలియజేస్తాము. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, రఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
YSR Kadapa District Sachivalayam Vacancies 2023
20230625 152446

AP Sachivalayam Vacancy 2023 :

  • పశుసంవర్ధక సహాయకుడు – 422 పోస్టులు
  • విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 02 పోస్టులు
  • విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 116 పోస్టులు
  • విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 15 పోస్టులు
  • విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 01 పోస్టులు
  • పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 36 పోస్టులు
  • పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-IV) – 43 పోస్టులు
  • గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 78 పోస్టులు
  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 66 పోస్టులు
  • విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 15 పోస్టులు
  • సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 31 పోస్టులు
  • ANM (గ్రేడ్-III) (మహిళలకు మాత్రమే) – 14 పోస్టులు
  • మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 46 పోస్టులు
  • వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 28 పోస్టులు
  • వార్డు అమినిటీస్ సెక్రెటరీ – 34 పోస్టులు
  • వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 14 పోస్టులు
  • వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 24 పోస్టులు
  • వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 06 పోస్టులు

మండలాల వారీగా ఖాలీలు :

20230625 160412
20230625 161059

అనంతపురం జిల్లాలోని ఖాళీలు – క్లిక్ హియర్

గుంటూరు జిల్లాలోని ఖాళీలు – క్లిక్ హియర్

మరిన్ని ఉద్యోగాలు :

21 thoughts on “AP Sachivalayam 3rd Notification 2023 మరో జిల్లాలోని సచివాలయ ఖాళీలు విడుదల”

Leave a Comment