Revenue Jobs 2023 రెవెన్యూశాఖలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Revenue jobs 2023 :

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం చాలా మంచి నోటిఫికేషన్ జారీ చేసింది. రెవెన్యూశాఖలోని ఖాళీగా గల డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మీ అందరికి తెలిసినదే అయితే నిన్నటితో వీటి యొక్క ఆన్ లైన్ నందు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. భర్తీ ప్రక్రియకు సంబంధించి రాతపరీక్షలను ప్రభుత్వం త్వరలో జరపనుంది. వీటి యొక్క అప్డేట్స్ ను అధికారిక వెబ్సైట్ లేదా మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ద్వారా అందించనున్నారు. ఈ నోటిఫికేషన్ నందు మొత్తం 08 ఉద్యోగాలు కలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులకు చాలా చక్కని అవకాశం. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023

Revenue jobs 2023 Vacancy :

  • కంప్యూటర్ ఆపరేటర్ – 08 పోస్టులు (నియోజకవర్గాలు, మండలాలు మరియు కలెక్టరేట్, W.G. భీమవరం నందు ఎలెక్షషన్ కోసం భర్తీ చేయనున్నారు)

AP Revenue jobs 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు, అనగా ఎవ్వరు ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

గుర్తించుకోవలసిన ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ ఆగస్టు 19, 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 27, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

AP Revenue Department Recruitment 2023 Qualifications :
  • అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి, అలానే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయోపరిమితి :

  • 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి.
  • ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు కల్పిస్తారు.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

2 thoughts on “Revenue Jobs 2023 రెవెన్యూశాఖలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment