TATA Recruitment 2023 టాటా కంపెనీ లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Work From Home Jobs

TATA Recruitment 2023 :

TATA కంపెనీ ఆధ్వర్యంలోని టాటా టెక్నాలజీస్ నుండి వర్క్ ఫ్రేమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి దరఖాస్తు చేయాలనుకునే వారు ఎదైనా డిగ్రీ లేదా BE లేదా B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకుని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230823 205236

TATA WFH Job Vacancy 2023 :

  • గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ

TATA Recruitment Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం :

  • కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు :

  • రూ 30,000/-

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

TATA Recruitment 2023 Qualifications :

  • ఏరోస్పేస్‌లో BE – B.Tech
  • 10th, ఇంటర్, బీటెక్ నందు 60% మార్కులు పొంది ఉండాలి.
  • సంవత్సరం గ్యాప్ లేదు, 1-సంవత్సరం ప్రిపరేషన్ మాత్రమే అనుమతించబడుతుంది.
  • బ్యాక్‌లాగ్‌లు లేవు
  • 2023 ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు

వయో పరిమితి :

  • 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
నోటిఫికేషనక్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

10 thoughts on “TATA Recruitment 2023 టాటా కంపెనీ లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Work From Home Jobs”

  1. My name is venkateswarlu my qualification B,come computers present in working as a hospital GM in Hyderabad I interested your Tata Company thank you sir

    Reply

Leave a Comment