NSCL Recruitment 2023 :
NSCL నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్, దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్సీఎల్ రీజినల్ / ఏరియా ఆఫీసుల్లో (గ్రామీణ విత్తన సంస్థ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తును ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా వివిధ జూనియర్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ మరియు ఇతర ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఇద్దరునూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
NSCL Vacancy 2023 :
- జూనియర్ ఆఫీసర్-1 (లీగల్) – 04 పోస్టులు
- జూనియర్ ఆఫీసర్-1 (విజిలెన్స్) – 02 పోస్టులు
- మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) – 15 పోస్టులు
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) – 01 పోస్టులు
- మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్ ఇంజినీరింగ్): 01 పోస్టు
- ట్రైనీ (అగ్రికల్చర్) – 40 పోస్టులు
- ట్రైనీ (మార్కెటింగ్) – 06 పోస్టులు
- ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్) – 03 పోస్టులు
- ట్రైనీ (స్టెనోగ్రాఫర్) – 05 పోస్టులు
- ట్రైనీ (అగ్రి. స్టోర్స్) – 12 పోస్టులు
NSCL Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్ధులు – రూ 500/-
- EWS / OBC అభ్యర్థులు – రూ 500/-
- SC/ST అభ్యర్థులు : రూ 00/-
ఎంపిక ప్రక్రియ:
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం – ఆగస్ట్ 28, 2023
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ – సెప్టెంబర్ 25, 2023
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
NSCL Trainee Recruitment 2023 Qualifications :
విద్యార్హతలు :
- సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా లేదా
- అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ లేదా
- అగ్రికల్చర్ విభాగంలో పీజీ లేదా
- పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి :
- జనరల్ అభ్యర్థులు : 30, 35, 42 ఏళ్ల వయస్సు మించకూడదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |